AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పట్లో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. రెండుసార్లు ప్రేమలో పడింది.. కట్ చేస్తే పెళ్లికాకుండానే తల్లి

ఇండస్ట్రీలో ఆమె ఓ తోపు హీరోయిన్.. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లను కట్టిపడేసింది ఆ ముద్దుగుమ్మ. అంతే కాదు టాలీవుడ్ ను ఒకానొక సమయంలో ఏలింది ఆమె.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కెరీర్‌లో ఎన్నో హైట్స్ చూసింది.

Rajeev Rayala
|

Updated on: Mar 05, 2026 | 1:47 PM

Share
ఇండస్ట్రీలో ఆమె ఓ తోపు హీరోయిన్.. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లను కట్టిపడేసింది ఆ ముద్దుగుమ్మ. అంతే కాదు టాలీవుడ్ ను ఒకానొక సమయంలో ఏలింది ఆమె.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కెరీర్‌లో ఎన్నో హైట్స్ చూసింది. కానీ ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది.

1 / 5
అంతే కాదు వ్యక్తిగతంగాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. మొదట ఓ వ్యక్తిగా ఘాడంగా ప్రేమించింది. ఆతర్వాత అది కాస్త బ్రేకప్ అయ్యింది. దాంతో డిప్రషన్ లోకి వెళ్ళింది. కోలుకొని తిరిగి సినిమాల్లో రాణించాలనుకుంది. కానీ కుదరలేదు. ఆతర్వాత మరోసారి ప్రేమలో పడింది. కట్ చేస్తే పెళ్ళికి ముందే తల్లయింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

2 / 5
ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండదు. ఆమె ఎవరంటే.. ఒకప్పుడు తన వయ్యారంతో కుర్రాళ్ళలు కిర్రెక్కిలా చేసిన ఆ  బ్యూటీ ఎవరో కాదు.. గోవా ముద్దుగుమ్మ ఇలియానా . తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత తమిళం, హిందీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది.

3 / 5
2006లో ‘దేవదాసు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇలియానా దశాబ్ద కాలంగా వెనుదిరిగి చూసుకోలేదు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి తెలుగు స్టార్లతో ఇలియానా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఇలియానా తనకు బాగా డిమాండ్ ఉన్న సమయంలో హఠాత్తుగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంది. కట్ చేస్తే బాలీవుడ్ లో సినిమాలు చేసింది. కానీ అక్కడ సక్సెస్ కాలేదు. ఆతర్వాత ఓ ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడింది.

4 / 5
కొంతకాలం రిలేషన్ తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత డిప్రషన్ లోకి వెళ్ళింది. అదే సమయంలో  ఊహించని విధంగా బరువు పెరిగింది. ఆతర్వాత  కోలుకొని తిరిగి సినిమాలు చేయాలనుకుంది. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు తిరిగి సన్నజాజిలా మారింది. ఫ్రెష్ గా మరోసారి ప్రేమలో పడింది. ఈసారి పెళ్లి కాకుండానే తల్లయింది. ఇటీవలే రెండో బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో గడిపేస్తుంది ఇలియానా.  

5 / 5
Follow Us
స్కూల్ యాజమాన్యాలకు సీపీ సజ్జనార్ హెచ్చరిక!

ఇవాళే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 9.6 రేటింగ్ మూవీ

హువావే ఇయర్‌‌బడ్స్‌ ఫీచర్లు తెలిస్తే అదిరిపోతారు

ఫుల్‌ఛార్జ్‌తో 550 కిమీల నాన్‌స్టాప్ జర్నీ.. జూన్ 30న రిలీజ్..!

మీరు నమ్మే AI టూల్స్ డబ్బులు దోచేస్తున్నాయా

బరువు తగ్గడానికి గుడ్డును ఎలా తినాలి?బాయిల్డ్, పోచ్డ్ లేక ఆమ్లెట్

వర్షాకాలంలో రోజూ తులసి ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..

ఒక్క చాక్లెట్‌తో కొండంత బలం.. ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే?

స్టార్ ప్లేయర్లు పింక్ రంగు బూట్లే ఎందుకు వేసుకుంటున్నారో తెలుసా?

కట్టర్ హిందూ.. అప్పట్లోనే రుణమాఫీ చేసిన ప్రధానమంత్రి!