బెంగళూరుకు చెందిన సర్వం AI.. చాట్ GPT, జెమినీలను అధిగమించి AI ప్రపంచంలో సంచలనం సృష్టించింది. దీని సర్వం విజన్ OCRలో, బుల్బుల్ టెక్స్ట్-టు-స్పీచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాయి. సాంప్రదాయ AI దిగ్గజాలను దాటిన ఈ భారతీయ ఆవిష్కరణ, ఇండియాను AI కన్స్యూమర్ నుండి AI క్రియేటర్‌గా మారుస్తోంది.