AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్ని రోజులు మిస్ అయ్యాం మేడం ఇక స్టార్ట్ చేయండి..! ఒకప్పటి బ్యూటీకి ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. సినిమాలో కనిపించేది కొంత సేపే అయినా చాలా మంది తమ నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉంటారు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. వారిలో ఈ నటి ఒకరు.

ఇన్ని రోజులు మిస్ అయ్యాం మేడం ఇక స్టార్ట్ చేయండి..! ఒకప్పటి బ్యూటీకి ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్
Actress Apoorva
Rajeev Rayala
|

Updated on: Feb 10, 2026 | 11:01 AM

Share

సినిమాల్లో హీరోలు హీరోయిన్స్ మాత్రమే కాదు కొన్ని సార్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటుంటారు. కనిపించేది కొంతసేపే అయినా తమ నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంటారు కొందరు. తమ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు కొందరు. హీరో, హీరోయిన్స్ కు అమ్మ, అక్క , వదిన పాత్రలు చేసి అలరించారు చాలా మంది నటీమణులు..  సురేఖ వాణి, హేమలతో పాటు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. ఆమె పేరు అపూర్వ ఒకరు. నటి అపూర్వ చాలా మందికి తెలిసిన నటే.. అల్లరి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ అందాల తార.

తొలి సినిమాలోనే ఆమె హీరో తల్లిగా నటించింది. వయసు చిన్నదే అయినప్పటికీ ఆమె అల్లరి నరేష్ తల్లిపాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి అలరించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అలరించింది అపూర్వ. పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు గ్రామంలో జన్మించింది ఈ నటి. ఇక ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. వ్యాంప్ పాత్రలు కూడా పోషించింది అపూర్వ.

ఇవి కూడా చదవండి

నటనతో పాటూ తన అందంతోనూ ప్రేక్షకులను కవ్వించింది అపూర్వ. రెడీ, సీమటపాకాయ్,అఖిల్, డేంజర్, హరే రామ్, సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలా చాలా సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు అపూర్వ సినిమాలు తగ్గించారు. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్న అపూర్వ ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియతో అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు అపూర్వ. ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారో చూడటానికి నెటిజన్స్ గూగుల్ ను తెగ గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ని డేస్ మిస్ అయ్యాం మేడం ఇక స్టార్ట్ చేయండి మా లాంటి వాళ్ళ కోసం ఐనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  అపూర్వ తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అపూర్వ లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

అపూర్వ ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!
భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!
కుమారుడు లేకపోతే శ్రాద్ధం ఎవరు చేయాలి? గరుడ పురాణంలో ఏం చెప్పారు?
కుమారుడు లేకపోతే శ్రాద్ధం ఎవరు చేయాలి? గరుడ పురాణంలో ఏం చెప్పారు?