AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చింతచిగురు చేపల పులుసు.. ఇలా చేసి తింటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు!

చింతచిగురు రుచే వేరు. ఎందుకంటే, అది పుల్లగా తినడానికి మంచి రుచిని ఇస్తుంది. దీనితో కూర, పప్పు ఎక్కువగా చేసుకుని తింటారు. అయితే, అందరూ నార్మల్ గా చేసుకుని తింటారు. కానీ, చేపలతో చింతచిగురు తింటే ఆ కిక్కే వేరబ్బా అని అందరూ అనాల్సిందే..

Prasanna Yadla
|

Updated on: Feb 09, 2026 | 9:37 PM

Share
చింత చిగురు చేపల పులుసు వినడానికి కొత్తగా ఉన్నా చేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ 
దానికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

చింత చిగురు చేపల పులుసు వినడానికి కొత్తగా ఉన్నా చేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ దానికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
స్టెప్ - 1: ముందుగా చేప ముక్కలను తీసుకుని ఉప్పుతో బాగా  కడిగి శుభ్ర పరచుకోవాలి. కడిగిన తర్వాత ఇంకా వాసన వస్తే  పసుపు, ఉప్పు వేసి మళ్ళీ కలుపుకోండి. ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని ఉప్పు, కారం మసాలాలు పట్టించి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
స్టెప్ - 2: ఇప్పుడు స్టవ్  వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక దానిలో  జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు దోరగా వేయించాలి.

3 / 5
స్టెప్ - 3: ఇప్పుడు చేప ముక్కలను తీసుకుని, దానిలో కొద్దిగా నీళ్ళు పోసి, చింతచిగురును కూడా  వేసి, మూత పెట్టి సన్నటి   మంటపై ఉడికించాలి. చేప ముక్కలు మెత్తగా ఉడికి, నూనె పైకి తేలే వరకు పొయ్యి మీదే ఉంచి, దింపే ముందు కొత్తిమీరను చల్లుకుంటే మరింత రుచిగా ఉంటుంది. అంతే వేడి వేడి చింతచిగురు చేపల పులుసు రెడీ.

4 / 5
చింతచిగురు అన్ని సీజన్లలో ఉండదు  కాబట్టి, అది లేనప్పుడు చింతపండు రసంతో కూడా దీనిని చేసుకోవచ్చు. చిన్న చేపలతో ఇలా చేసుకుంటే తినడానికి రుచిగా ఉంటుంది.

5 / 5
చింతచిగురు చేపల పులుసు.. ఇలా చేసి తింటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు!
చింతచిగురు చేపల పులుసు.. ఇలా చేసి తింటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు!
నిధి కోసం అన్వేషణ.. OTTకి వచ్చేసిన సరికొత్త అడ్వెంచర్‌ థ్రిల్లర్

డాక్టర్ అవతారం ఎత్తిన దోపిడి దొంగ.. వైద్యం పేరుతో బంగారం లూటీ..

ఏకంగా 19 ఏళ్ల యూవీ రికార్డు బద్దలు కొట్టేశాడు.. ఈ ప్లేయర్ ఎవరంటే

ఆ సినిమా ప్లాప్ అయ్యాక రాత్రంతా ఏడ్చేసా..

నల్ల పసుపును ఎప్పుడైనా తిన్నారా? ఎన్ని సమస్యలను తగ్గిస్తుందంటే...

ఇదేం బాధరా భగవంతుడా.. కడసారి వీడ్కోలుకు కన్నీటి కష్టాలు..

వాట్సప్‌లో స్టన్నింగ్ ఫీచర్.. వెబ్ వెర్షన్‌లో కూాడా కాలింగ్

బాబోయ్.. లక్కంటే ఈ ముద్దుగుమ్మదే.. వరుస ఆఫర్స్..

ఇంత అందానికి అదృష్టమే కలిసి రావట్లేదు.. హిట్టు కోసం వెయిటింగ్..