బోలెడంత గ్లామర్ ఉన్నా.. ఆఫర్స్ మాత్రం అంతంతమాత్రమే.. 

Rajeev 

Pic credit - Instagram

09 February 2026

హెబ్బా పటేల్.. ఈ బ్యూటీ హిట్ కోసం చాలా కాలంగా సతమతం అవుతుంది. బోలెడంత గ్లామర్ ఉన్నా ఈ భామకు సక్సెస్ మాత్రం రావడం లేదు. 

అప్పుడెప్పుడో వచ్చిన  కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత హిట్ అందుకోవడానికి చాల కష్టపడుతుంది హెబ్బా పటేల్. 

మధ్యలో ఒకటి రెండు హిట్స్ వచ్చినప్పటికీ అనుకున్నంతగా క్రేజ్ సొంతం చేసుకోలేకపోయింది ఈ బ్యూటీ. 

తర్వాత వరుసగా సినిమాలు చేసిన అదృష్టం కలిసి రాలేదు. స్పెషల్ సాంగ్స్ చేసిన అంతగా గుర్తింపు రాలేదు. ఇటీవలే ఓదెల 2సినిమాలో మెరిసింది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హెబ్బా పటేల్ తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది ఈ అమ్మడు. 

చివరిగా ఓదెల 2 సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అలాగే వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తుంది ఈ చిన్నది. 

నెట్టింట ఓ రేంజ్ లో గ్లామర్ ఒలకబోస్తూ.. దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటుంది హెబ్బా పటేల్.