AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viduthalai 2 OTT: ఓటీటీలోకి విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. వైవిధ్యమైన సినిమాలతో దక్షిణాది చిత్రపరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కంటెంట్ నచ్చితే హీరోగానే కాకుండా విలన్ పాత్రలు చేసేందుకు సైతం సిద్ధంగా ఉంటాడు. తెలుగు, హిందీ, తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు.

Viduthalai 2 OTT: ఓటీటీలోకి విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Vidudala Part 2
Rajitha Chanti
|

Updated on: Dec 29, 2024 | 6:12 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన లేటేస్ట్ మూవీ విడుదల 2. డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. గతేడాది వచ్చిన విడుదల సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం మరోసారి అడియన్స్, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డిసెంబర్ 20న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కమర్షియల్ గా అంతగా కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. కానీ మరోసారి తనదైన అద్భుతమైన నటనతో మెప్పించాడు మక్కల్ సెల్వన్. ఈ సినిమాలో మంజు వారియర్, భవానీ స్రీ, కిశోర్, గౌతమ్ మీనన్, సూరి, రాజీవ్ మీనన్ కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈ మూవీలో పెరుమాల్ వాతియార్ పాత్రలో విజయ్ సేతుపతి, కానిస్టేబుల్ కుమరేశన్ పాత్రలో సూరి మెప్పించారు.

ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.50.36 కోట్లపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ అంతగా కలెక్షన్స్ రాలేదు. అంచనాలకు తగ్గ రేంజ్ లో ఈ సినిమా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

ఇవి కూడా చదవండి

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

విడుదల 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 సొంతం చేసుకుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 17న స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈసినిమా అందుబాటులోకి రానుందని టాక్.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్