Balakrishna: బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బాలయ్య డాకూ మహరాజ్ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులతో పాటు ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈసినిమా చూడాలని ఎప్పటి నుంచో వాళ్లందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక అందుకే.. అమెరికాలోని నందమూరి అభిమానుల కోసం డల్లాస్ వేదికగా... జనవరి 4న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది డాకూ టీం. ఈ క్రమంలోనే ఈ వేడుక కోసం వెయిట్ చేస్తున్న ఎన్‌ఆర్‌ఐలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఆహా!
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ అయిన ఆహా.. ఆహా గోల్డ్‌తో 4కె క్వాలిటీ వీడియో కంటెంట్ అందిస్తోంది. క్రిస్టల్ క్లియర్ ఇమేజ్ అండ్ డాల్బీ సౌండ్‌తో.. థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను మన ముందుకు తెచ్చింది. అయితే డిసెంబర్ 31లోపు ఈ ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ యాన్‌వల్ ప్యాక్ తీసుకున్న ఎన్ ఆర్ ఐలకు బాలయ్యను కలిసే ఛాన్స్‌తో పాటు.. ఈ ఈవెంట్‌లో వీఐపీ లాంజ్‌లో సీట్ దక్కే అవకాశం ఉంటుందటూ ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది ఆహా టీం. క్యాచ్ అండ్ క్లిక్ విత్ డాకూ మహరాజ్ అంటూ.. ఈ బంపర్ ఆఫర్ ను ఎక్స్‌క్లూజివ్‌గా.. యూఎస్‌లో ఉన్న తెలుగు వాళ్లకు న్యూ ఇయర్ గిఫ్ట్ గా అందించింది ఆహా.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

