Love Story: ఓటీటీలో ప్రత్యక్షంకానున్న నాగచైతన్య- సాయిపల్లవిల ‘లవ్ స్టోరీ’.?

అక్కినేని నాగచైతన్య నటించిన రీసెంట్ మూవీ లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అందాల సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది.

Love Story: ఓటీటీలో ప్రత్యక్షంకానున్న నాగచైతన్య- సాయిపల్లవిల 'లవ్ స్టోరీ'.?
Love Story
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Oct 12, 2021 | 6:16 AM

Love Story: అక్కినేని నాగచైతన్య నటించిన రీసెంట్ మూవీ లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అందాల సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈసినిమా ప్రేక్షులను ఆకట్టుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ కు వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. జీవితంలో ఎదో సాధించడానికి సిటీకి వచ్చిన ఇద్దరు ఎదుర్కొన్న పరిస్థితులు, ప్రేమలో ఎలా పడ్డారు, వాళ్ళ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు..? అలాగే  గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కులవివక్షత.. అమ్మాయిల పట్ల ప్రస్తుతం జరుగుతున్న సంఘటన నేపథ్యంలో శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించిన తీరు అధ్బుతమనే చెప్పాలి. సెప్టెంబర్ 24న  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతుంది. ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు మొగ్గుచూపుతున్నారు. లవ్ స్టోరీ సినిమా కోసం ప్రేక్షకులు జై కొట్టారు. థియేటర్లలో చాలా రోజుల తర్వాత మళ్లీ సందడి నెలకొంది. చైతూ కెరీర్ బెస్ట్ నటనతో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. సాయి పల్లవి డాన్స్‌తో ఎప్పటిలానే ఆకట్టుకుంది. మ్యూజికల్ గా కూడా సక్సెస్‌ను అందుకుంది ఈ సినిమా.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తున్న నేపథ్యంలో లవ్ స్టోరీ సినిమాకూడా త్వరలో ఓటీటీలో ప్రత్యక్షం కానుందని టాక్ వినిపిసితుంది. ప్రస్తుతం పండగల సీజన్ కావడంతో ఓ ప్రముఖ ఓటీటీ సంస్థలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందట. వారంలోనే దీనిపై అధికార ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Maa Elections 2021: ‘నిన్న గెలిచిన నేను.. నేడు ఎలా ఓడిపోయానబ్బా’.. ఫలితం మారడంపై అనసూయ ఆసక్తికర ట్వీట్‌..

Nagababu: ‘మా’ రాజీనామా పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాగబాబు..

Mohanbabu: నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ‘మా’ఎన్నికలపై మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో