AHA OTT: ఆహాలో మరో ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌.. అన్యాస్‌ ట్యుటోరియల్‌ స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే..

Anya's Tutorial: ఎప్పటికప్పుడు సినీ ప్రియులకు 100 శాతం వినోదాన్ని అందిస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (AHA OTT). సూపర్ హిట్ చిత్రాలు, సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‏లు, గేమ్ షోస్, సింగింగ్‌ కాంపిటీషన్లతో

AHA OTT: ఆహాలో మరో ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌.. అన్యాస్‌ ట్యుటోరియల్‌ స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే..
Anya's Tutorial
Follow us
Basha Shek

| Edited By: Phani CH

Updated on: Jun 28, 2022 | 7:38 AM

Anya’s Tutorial: ఎప్పటికప్పుడు సినీ ప్రియులకు 100 శాతం వినోదాన్ని అందిస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (AHA OTT). సూపర్ హిట్ చిత్రాలు, సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‏లు, గేమ్ షోస్, సింగింగ్‌ కాంపిటీషన్లతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆహా.. ఇప్పుడు మరో సైకలాజికల్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ను ముందుకు తీసుకురానుంది. అదే అన్యాస్‌ ట్యుటోరియల్‌(Anya’s Tutorial). రెజీనా కెసాండ్రా, నివేదితా సతీష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలితో మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘అర్కా మీడియా వర్క్స్‌’ ఈ సిరీస్‌ను నిర్మించగా పల్లవి గంగి రెడ్డి దర్శకురాలిగా పరిచయం కానున్నారు. తెలుగు, తమిళ్‌ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ జులై 1 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కాగా ఇటీవల విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలకు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా బాహుబలి నిర్మాత నిర్మాత శోభు యార్లగడ్డ ఈ సిరీస్‌పై మాట్లాడారు. ఇది తమ తొలి తమిళ వెబ్‌ సిరీస్‌ అని, ఆహాతో కలవడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ సిరీస్‌లో రెజీనా, నివేదిత ఈసిరీస్ లో అక్కా చెల్లెల్లు గా నటించారు. సైబర్ టచ్ తో సాగే ఈ సిరీస్ లో హర్రర్ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని నిర్మాతుల చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?