AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Intinti Gruhalakshmi: రోజురోజుకి ప్రేక్షకుల ఆదరణను కోల్పోతున్న గృహలక్ష్మి .. తులసి కష్టమైనా టీఆర్ఫీ రేటింగ్‌కు బూస్ట్ ఇస్తుందా!..

గత రెండు వారాలుగా ఇంటింటి గృహలక్ష్మి టీఆర్పీ రేటింగ్ తగ్గిపోయింది. తాజాగా విడుదలైన సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కి 10.01 రేటింగ్ దక్కించుకుంది. నాల్గవ స్థానానికి పడిపోయింది.

Intinti Gruhalakshmi: రోజురోజుకి ప్రేక్షకుల ఆదరణను కోల్పోతున్న గృహలక్ష్మి .. తులసి కష్టమైనా టీఆర్ఫీ రేటింగ్‌కు బూస్ట్ ఇస్తుందా!..
Intinti Gruhalakshmi
Surya Kala
|

Updated on: Jun 27, 2022 | 12:02 PM

Share

Intinti Gruhalakshmi: బుల్లి తెరపై తెలుగు సీరియల్స్ లో కార్తీక దీపం టీఆర్ఫీ రేటింగ్ తో ఓ సంచలనం సృష్టించింది. కొన్ని ఏళ్లపాటు… స్టార్ హీరోల షోలకు, సినిమాలకు ధీటుగా నిలిచి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ వంటలక్క ఫ్యాన్స్ గా మారిపోయారు. అయితే చూస్తున్నారు.. ఆదరిస్తున్నారు కదా అని కథలేకుండా తిప్పితిప్పి ఒకటే స్టోరీ చెబితే.. ఎంతటి సీరియల్ నైనా పక్కన పెడతారని కార్తీక దీపం కోల్పోయిన ఆదరణ సజీవ సాక్ష్యం.. కార్తీక దీపం ఆదరణ కోల్పోతున్న సమయంలో ఇంటింటి గృహలక్ష్మి, గుప్పెడంత మనసు.. సీరియల్స్ రేసులోకి వచ్చాయి. మంచి కథ, ఆకట్టుకునే కథనంతో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుని.. కార్తీక దీపం ప్లేస్ ను ఆక్రమించాయి. అయితే చూస్తున్నారు కదా అని స్టోరీలేకుండా సీరియల్స్ తీస్తుంటే.. ఎటువంటి సీరియల్ ని అయినా ప్రేక్షకులు పక్కన పెడతారు. ఇప్పుడు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ పని కూడా అదే అయింది.

గత రెండు వారాలుగా  ఇంటింటి గృహలక్ష్మి టీఆర్పీ రేటింగ్ తగ్గిపోయింది. తాజాగా విడుదలైన సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కి 10.01 రేటింగ్ దక్కించుకుంది. నాల్గవ స్థానానికి పడిపోయింది.. మొన్నటి వరకు సెకండ్ ప్లేస్ లో ఉన్న ఈ సీరియల్ ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ దిగిపోయింది. దీనికి కారణం.. ఈ సీరియల్ మొత్తం తులసి పైనే ఆధారపడి సాగడం.. ఎప్పుడూ.. లాస్య చేతిలో ఆర్ధికంగా మోసపోతూ.. కష్టాల కడలిని ఈదడం రొటీన్ గా అనిపించడమేనని .. సీరియల్ పై ప్రేక్షకులకు  ఇంటరెస్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేసినా .. ఆకట్టుకోలేకపోతుందని తెలుస్తోంది.

సీరియల్ లో  తులసి పాత్ర తప్ప.. మిగిలిన పాత్రలు, సన్నివేశాలను ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకనే మహిళలు ఆకట్టుకున్న ఈ సీరియల్ మెల్లగా దూరమవుతుంది. తాజాగా తులసి  డబ్బులను లాస్య  మోసం చేసి తీసుకున్నట్లు చూపించారు. మరి ఇప్పుడు తులసి ఆ డబ్బులను ఎలా తిరిగి పొందుతుంది అనే ..  సస్పెన్స్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ ట్విస్ట్ అయినా గృహాలక్ష్మి టీఆర్పీ రేటింగ్ కు బూస్ట్ ఇస్తుందేమో చూడాలి మరి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..