OTT Movies: ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర.. 25కు పైగా మూవీస్, వెబ్ సిరీస్‌లు.. ఫుల్ స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో

ప్రస్తుతం థియేటర్లలో దేవర హవా నడుస్తోంది. దీంతో ఇప్పట్లో పెద్ద సినిమాలు రిలీజయ్యే అవకాశం లేదు. ఉన్నంతలో శ్రీ విష్ణు స్వాగ్ కాస్త ఆసక్తికరంగా కనిపిస్తోంది. దీంతో పాటు రామ్ నగర్ బన్నీ, దక్షిణ, కలి, మిస్టర్ సెలబ్రిటీ సినిమాలు ఈ వారం థియేటర్లలోకి అడుగు పెడుతున్నాయి

OTT Movies: ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర.. 25కు పైగా మూవీస్, వెబ్ సిరీస్‌లు.. ఫుల్ స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Sep 30, 2024 | 4:50 PM

ప్రస్తుతం థియేటర్లలో దేవర హవా నడుస్తోంది. దీంతో ఇప్పట్లో పెద్ద సినిమాలు రిలీజయ్యే అవకాశం లేదు. ఉన్నంతలో శ్రీ విష్ణు స్వాగ్ కాస్త ఆసక్తికరంగా కనిపిస్తోంది. దీంతో పాటు రామ్ నగర్ బన్నీ, దక్షిణ, కలి, మిస్టర్ సెలబ్రిటీ సినిమాలు ఈ వారం థియేటర్లలోకి అడుగు పెడుతున్నాయి. ఇక ఓటీటీలోనూ ఈ వారం దాదాపు 27 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అందులో నివేదా థామస్ నటించిన ’35 చిన్న కథ కాదు’ సినిమా ఇంట్రెస్ట్ గా ఉంది. థియేటర్లలో చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ ఓటీటీలోనూ రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు యోగి బాబు బోట్, కంట్రోల్ వంటి తెలుగు డబ్బింగ్ సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి.అలాగే హిందీ, ఇంగ్లిష్ భాషలకు చెందిన పలు సినిమాలు, సిరీస్ లు కూడా ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఈ వారం వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లపై ఒక లుక్కేద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్

  • మేకింగ్ ఇట్ ఇన్ మార్బెల్లా (స్వీడిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 01
  • టిమ్ దిల్లోన్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 01
  • చెఫ్స్ టేబుల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 02
  • లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 7 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 02
  • అన్ సాల్వెడ్ మిస్టరీస్ వాల్యూమ్ 5 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 02
  • హార్ట్ స్టాపర్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 03
  • నింజాగో: డ్రాగన్స్ రైజింగ్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 03
  • కంట్రోల్ (హిందీ సినిమా) – అ‍క్టోబరు 04
  • ఇట్స్ వాట్స్ ఇన్ సైడ్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 04
  • ద ఫ్లాట్ ఫామ్ 2 (ఇంగ్లిష్ మూవీ) – అక్టోబరు 04
  • రన్మ 1/2 (జపనీస్ వెబ్ సిరీస్) – అక్టోబరు 05
  • ద సెవెన్ డెడ్లీ సిన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ద అపాకలిప్స్ సీజన్ 2 (జపనీస్ వెబ్ సిరీస్) – అ‍క్టోబరు 06
ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • బోట్ (తమిళ సినిమా) – అక్టోబరు 01
  • హౌస్ ఆఫ్ స్పాయిల్స్ (ఇంగ్లిష్ మూవీ) – అక్టోబరు 03
  • ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మెషీనా సీజన్ 3 (ఇంగ్లిష్ సిరీస్) – అక్టోబరు 03
  • క్లౌడ్ మౌంటైన్ (చైనీస్ సినిమా) – అక్టోబరు 03
  • ద ట్రైబ్ (హిందీ రియాలిటీ సిరీస్) – అక్టోబరు 04

ఆహా

  • 35 చిన్న కథ కాదు (తెలుగు సినిమా) – అక్టోబరు 02\
  • బాలుగాని టాకీస్‌ (తెలుగు సినిమా) అక్టోబరు 04

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • ద సింప్సన్స్ సీజన్ 36 (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 30

జియో సినిమా

  • అరణ్మనై 4 (హిందీ డబ్బింగ్ సినిమా) – అక్టోబరు 01
  • అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ (హిందీ మూవీ) – అక్టోబరు 04

మనోరమ మ్యాక్స్

  • ఆనందపురం డైరీస్ (మలయాళ సినిమా) – అక్టోబరు 04

సోనీ లివ్

  • మన్వత్ మర్డర్స్ (మరాఠీ వెబ్ సిరీస్) – అక్టోబరు 04

జీ5

  • ద సిగ్నేచర్ (హిందీ సినిమా) – అక్టోబరు 04
  • కలర్స్ ఆఫ్ లవ్ (హిందీ మూవీ) – అక్టోబరు 04
  • ఆపిల్ ప్లస్ టీవీ
  • వేరే ఈజ్ వాండా (జర్మన్ వెబ్ సిరీస్) – అక్టోబరు 04

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!