Bigg Boss 8 Telugu: సోనియాకు షాకింగ్ రెమ్యునరేషన్.. నాలుగు వారాలకు మొత్తం ఎన్ని లక్షలు సంపాదించిందో తెలుసా?

చాలామంది ఊహించినట్లుగానే బిగ్ బాస్ నుంచి సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యింది. హౌస్‌లో తరచూ వాగ్వాదాలు, గొడవలతో బాగా హైలెట్ అయిన ఆమె నాలుగో వారంలోనే బయటికి వచ్చేసింది. దీనికి తోడు చిన్నోడు పెద్దోడు అంటూ పృథ్వీ, నిఖిల్‌తో ఆమె ప్రవర్తించిన తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులు విసిగెత్తిపోయారు. దీంతో నాలుగో వారంలో నామినేషన్స్ లిస్టులో ఉన్న సోనియా తక్కువ ఓటింగ్ కారణంగా బయటకు వచ్చేసింది.

Bigg Boss 8 Telugu: సోనియాకు షాకింగ్ రెమ్యునరేషన్.. నాలుగు వారాలకు మొత్తం ఎన్ని లక్షలు సంపాదించిందో తెలుసా?
Sonia Akula
Follow us

|

Updated on: Sep 30, 2024 | 4:01 PM

చాలామంది ఊహించినట్లుగానే బిగ్ బాస్ నుంచి సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యింది. హౌస్‌లో తరచూ వాగ్వాదాలు, గొడవలతో బాగా హైలెట్ అయిన ఆమె నాలుగో వారంలోనే బయటికి వచ్చేసింది. దీనికి తోడు చిన్నోడు పెద్దోడు అంటూ పృథ్వీ, నిఖిల్‌తో ఆమె ప్రవర్తించిన తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులు విసిగెత్తిపోయారు. దీంతో నాలుగో వారంలో నామినేషన్స్ లిస్టులో ఉన్న సోనియా తక్కువ ఓటింగ్ కారణంగా బయటకు వచ్చేసింది. అయితే, బిగ్‍బాస్ హౌస్‍లో నాలుగు వారాలు ఉన్న సోనియాకు మంచి రెమ్యూనరేషన్ అందిందని సమాచారం. సీజన్ ప్రారంభమవ్వడానికి ముందే పారితోషకానికి సంబంధించి కాంట్రాక్టు జరిగిందని సమాచారం. దీని ప్రకారం రోజుకు రూ.28 వేల చొప్పున ఒక్కో వారానికి రూ. 2 లక్షల రెమ్యునరేషన్ దక్కేలా సోనియా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిందట. ఆ లెక్కన మొత్తం నాలుగు వారాలకు గానూ సోనియా మొత్తం రూ. 8 లక్షలు అందుకుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

కాగా మోడల్‍గా కెరీర్ ఆరంభించిన సోనియా  2019లో జార్జి రెడ్డి చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత డైరెక్టర్ రామ్‍గోపాల్ మూవీ కరోనా వైరస్ చిత్రంలో లీడ్ రోల్ చేయడంతో సోనియా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఆశా ఎన్‍కౌంటర్ చిత్రంలోనూ నటించింది. ఇదే క్రేజ్ తో బిగ్‍బాస్ హౌస్‍లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‍గా అడుగుపెట్టారు. అయితే, నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది.

బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఆకుల..

కాగా మొత్తం 14 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నాలుగు వారాలు గడిచిపోయాయి. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌ లో పది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. అయితే ఈ వారంలోనే వైల్డ్ కార్డ్ ద్వారా గత సీజన్ల మాజీ కంటెస్టెంట్లు కొందరు బిగ్ బాస్ హౌస్‍లో అడుగుపెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. ముక్కు అవినాశ్, హరితేజ, నయని పావనిల పేర్లు ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన ఒక కంటెస్టెంట్ ను కూడా తిరిగి హౌస్ లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. శేఖర్ బాషా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

మళ్లీ వస్తుందా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్‌బాస్ ద్వారా బాగానే సంపాదించిన సోనియా.. 4 వారాలకు ఎంతంటే?
బిగ్‌బాస్ ద్వారా బాగానే సంపాదించిన సోనియా.. 4 వారాలకు ఎంతంటే?
ఈ కామర్స్‌ రంగంలో మరో విప్లవం.. అందుబాటులోకి 24/7 సేవలు..
ఈ కామర్స్‌ రంగంలో మరో విప్లవం.. అందుబాటులోకి 24/7 సేవలు..
ఖాళీ కడుపుతో ఓ కప్పు తిన్నారంటే మీ ఆరోగ్యానికి తిరుగుండదంతే..
ఖాళీ కడుపుతో ఓ కప్పు తిన్నారంటే మీ ఆరోగ్యానికి తిరుగుండదంతే..
'అందుకే చనిపోతున్నా..' అమ్మకి లెటర్ రాసి సూసైడ్...
'అందుకే చనిపోతున్నా..' అమ్మకి లెటర్ రాసి సూసైడ్...
కోసి నదిని బీహార్ దుఃఖం దాయని అని ఎందుకంటే అంటారంటే?
కోసి నదిని బీహార్ దుఃఖం దాయని అని ఎందుకంటే అంటారంటే?
నెలకు రూ.2 లక్షల జీతంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు
నెలకు రూ.2 లక్షల జీతంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు
బ్లడ్ గ్రూపులను బట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
బ్లడ్ గ్రూపులను బట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
సూర్యగ్రహణంలో రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటంటే?
సూర్యగ్రహణంలో రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటంటే?
మేనేజ్‌మెంట్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
మేనేజ్‌మెంట్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
నమ్మకాన్ని కోల్పోవద్దు.. హైడ్రా చర్యలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
నమ్మకాన్ని కోల్పోవద్దు.. హైడ్రా చర్యలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
నిమిషం వీడియోతో జనాలను ఫిదా చేసిన సాయి పల్లవి.! వీడియో వైరల్.
నిమిషం వీడియోతో జనాలను ఫిదా చేసిన సాయి పల్లవి.! వీడియో వైరల్.
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యారాయ్.? అభిషేక్ రియాక్షన్.?
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యారాయ్.? అభిషేక్ రియాక్షన్.?
5 రోజులు దుస్తులు లేకుండా మహిళలు.. మగవాళ్లూ అలానే! ఎందుకో తెలుసా?
5 రోజులు దుస్తులు లేకుండా మహిళలు.. మగవాళ్లూ అలానే! ఎందుకో తెలుసా?
ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం.. దుర్గమ్మ భక్తులు షాక్‌..!
ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం.. దుర్గమ్మ భక్తులు షాక్‌..!
చైనా రాకెట్‌ పేలుడు దృశ్యాలు వైరల్‌.! నేలపై దిగడానికి ముందు..
చైనా రాకెట్‌ పేలుడు దృశ్యాలు వైరల్‌.! నేలపై దిగడానికి ముందు..
నా శరీరం అప్పగిస్తా.. పరిశోధన చేయండి.! అరుదైన వ్యాధిగ్రస్తుడి మొర
నా శరీరం అప్పగిస్తా.. పరిశోధన చేయండి.! అరుదైన వ్యాధిగ్రస్తుడి మొర
రోజూ ఈ జ్యూస్‌ కొద్దిగా తాగండి.. ఫలితం మీరే చూడండి.!
రోజూ ఈ జ్యూస్‌ కొద్దిగా తాగండి.. ఫలితం మీరే చూడండి.!
పాముకాటుతో వ్యక్తి మృతి.! అతని చితి పైనే ఆ పామును పెట్టి..
పాముకాటుతో వ్యక్తి మృతి.! అతని చితి పైనే ఆ పామును పెట్టి..
ఉల్లి ధరలకు కేంద్రం బ్రేక్‌.! దేశవ్యాప్తంగా రాయితీ. కేజీ ఎంతంటే..
ఉల్లి ధరలకు కేంద్రం బ్రేక్‌.! దేశవ్యాప్తంగా రాయితీ. కేజీ ఎంతంటే..
బాబోయ్‌.. ఆ మహిళ కడుపులో రూ.9.73 కోట్ల డ్రగ్స్ క్యాప్సుల్స్‌.!
బాబోయ్‌.. ఆ మహిళ కడుపులో రూ.9.73 కోట్ల డ్రగ్స్ క్యాప్సుల్స్‌.!