OTT Movies: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు, వెబ్ సిరీస్‌లివే.. స్ట్రీమింగ్ లిస్ట్

మరికొన్ని గంటల్లో 2024 సంవత్సరం ముగియనుంది. 2025 కు గ్రాండ్‌గా స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అవుతున్నారు. ఇక కొత్త సంవత్సరం కానుకగా పలు ఆసక్తికర సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. అలాగే ఓటీటీల్లోనూ ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి.

OTT Movies: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు, వెబ్ సిరీస్‌లివే.. స్ట్రీమింగ్ లిస్ట్
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Dec 30, 2024 | 4:28 PM

కొత్త సంవత్సరం కానుకగా ఈ వారం ఒక మలయాళ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలోకి రానుంది. ఉన్ని ముకుందన్ నటించిన మార్కో తెలుగు వెర్షన్ జనవరి 01న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది తప్పితే ఈ వారం పెద్దగా ఆసక్తికర సినిమాలేవీ లేవు. అయితే ఓటీటీలో మాత్రం పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో తెలుగు సినిమాలేవీ లేనప్పటికీ పలు ఇంగ్లిష్ సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై సందడి చేయనున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘ఆల్‌ వీ ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డుల్లో ప్రదర్శితమైన ఈ సినిమా  అమెరికా మాజీ  అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు కూడా తెగ నచ్చేసింది.  కని కుశ్రుతి, దివ్య ప్రభ ప్రధానపాత్రల్లో నటించారు. ముంబయిలోని ఇద్దరు నర్సుల కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.  ఇక హాలీవుడ్ గ్లాడియేటర్ 2 తో పాటు పలు ఇంగ్లిష్ మూవీస్ స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి కొత్త సంవత్సరంలో వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలు, వెబ్ సిరీసు లేంటో ఓ లుక్కేద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్

  • అవిసీ: ఐయామ్‌ టిమ్‌ (డాక్యుమెంటరీ) – డిసెంబర్‌ 31
  • డోంట్‌ డై: ద మ్యాన్‌ హు వాంట్స్‌ టు లివ్‌ ఫరెవర్‌ – జనవరి 1
  • ఫ్యామిలీ క్యాంప్‌ – (జనవరి 1)
  • రీయూనియన్‌ – జనవరి 1
  • లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ (వెబ్‌ సిరీస్‌) – జనవరి 1
  • మిస్సింగ్‌ యు (వెబ్‌ సిరీస్‌) – జనవరి 1
  • ద బ్లాక్‌ స్విండ్లర్‌ – జనవరి 1
  • సెల్లింగ్‌ ది సిటీ (వెబ్‌ సిరీస్‌) – జనవరి 3
  • వెన్‌ ది స్టార్స్‌ గాసిప్‌ (వెబ్‌ సిరీస్‌) – జనవరి 4
ఇవి కూడా చదవండి

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • గ్లాడియేటర్‌ 2 – జనవరి 1
  • బీస్ట్‌ గేమ్స్‌ షో (నాలుగో ఎపిసోడ్‌) – జనవరి 2
  • ది రిగ్‌ (వెబ్‌ సిరీస్‌) – జనవరి 2
  • గుణ సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌) – జనవరి 3

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

  • ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌ – జనవరి 3

ఆహా

  • జాలీ ఓ జింఖానా (తమిళ చిత్రం) – డిసెంబర్‌ 30

లయన్స్‌గేట్‌ ప్లే

  • డేంజరస్‌ వాటర్స్‌ – జనవరి 3
  • టైగర్స్‌ ట్రిగ్గర్‌ – జనవరి 3

బుక్‌ మై షో

  • క్రిస్మస్‌ ఈవ్‌ ఇన్‌మిల్లర్స్‌ పాయింట్‌ – డిసెంబర్‌ 30

మనోరమా మ్యాక్స్‌

  • ఐయామ్‌ కథలన్‌ (మలయాళం) – జనవరి 1

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లీడర్ బర్త్‌డే కానుకగా లిక్కర్ బాటిల్..!
లీడర్ బర్త్‌డే కానుకగా లిక్కర్ బాటిల్..!
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!