Nandamuri Balakrishna : బాలయ్య టాక్ షోకు ఫస్ట్ గెస్ట్‌గా ఆ హీరో.. నటసింహం ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరంటే..

100శాతం తెలుగు కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఓటీటీ సంస్థ ఆహా. సినిమాలతోనే కాకుండా టాక్ షోలతో కూడా ఆకట్టుకుంటుంది ఆహా.

Nandamuri Balakrishna : బాలయ్య టాక్ షోకు ఫస్ట్ గెస్ట్‌గా ఆ హీరో.. నటసింహం ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరంటే..
Aha
Follow us

|

Updated on: Oct 21, 2021 | 3:32 PM

‎aha – OTT : 100శాతం తెలుగు కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఓటీటీ సంస్థ ఆహా. సినిమాలతోనే కాకుండా టాక్ షోలతో కూడా ఆకట్టుకుంటుంది ఆహా. కేవలం తెలుగు సినిమాలనే కాకుండా ఇతరభాషల్లో మంచి విజయాలను సాధించిన సినిమాలను కూడా తెలుగులోకి డబ్ చేసి మన ప్రేక్షకులకు అందిస్తుంది ఆహా. ఇదిలా ఉంటే ఇప్పుడు సరికొత్త టాక్ షోతో తెలుగు ప్రజలను ఆకట్టుకోవడానికి సిద్దమైంది ఈ తెలుగు ఓటీటీ సంస్థ. నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోను నిర్వహించనుంది. ఇప్పటికే ఈ టాక్ షోకు సంబందించిన పనులను కూడా మొదలు పెట్టేశారు. ఇటీవలే ఘనంగా ఈ టాక్ షోను అనౌన్స్ కూడా చేశారు. నందమూరి నటసింహం హోస్ట్ అనగానే ఇటు అభిమానుల్లో.. అటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. బాలయ్య హోస్ట్‌‌గా చేస్తున్న మొట్ట మొదటి షో ఇది.

ఇక బాలకృష్ణ ఎవర్ని ఇంటర్వ్యూ చేయనున్నారన్నది.. ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. అయితే బాలయ్య షో కు మొదటి గెస్ట్‌గా రానున్నది ఎవరో కాదట డైలాగ్ కింగ్ మోహన్ బాబు. నందమూరి బాలయ్య మోహన్ బాబు సన్నిహితంగా ఉంటారో అందరికి తెలిసిందే. ఆప్యాయంగా సోదర అంటూ పిలుచుకుంటూ ఉంటారు ఇద్దరు. ఇక బాలయ్య మోహన్ బాబును ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు.. అలాగే ఆయన ఎలాంటి సమాధానాలు చెప్తారు అన్నది చూడాలి. ఇక ఇటీవల జరిగిన మా ఎన్నికలతర్వాత మోహన్ బాబు పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ టాక్ షో టెలికాస్ట్ కానుంది. Balakrishna

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aamna Sharif: ఆమ్నా షరీఫ్ అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న ఫాన్స్.. ఎలాంటి వారైనా ఆహా అని తీరాల్సిందే..

Samantha: కూకట్‌పల్లి కోర్టులో సమంత పిటిషన్… ‘బాధలో ఉంటే గద్దల్లా పొడుస్తున్నారు’.. మనసున ఎంతో ఆవేదన

Nayanthara: చెట్టును వివాహం చేసుకోనున్న నయనతార.. ఇన్ని రోజులు పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం అదేనా.?

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..