అందంతో అదరగొట్టిన అషు రెడ్డి.. పిచ్చెక్కిపోతున్న కుర్రకారు
16 December 2025
Pic credit - Instagram
Rajeev
బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీస్ లో అషు రెడ్డి ఒకరు. ఈ అమ్మడుకి సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉం
ది
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని సొగసుతో కట్టిపడేస్తుంది ఈ భామ. ఈ భామ సినిమాల్లో కనిపించింది తక్కువే కానీ హీరోయిన్స
్ ఉన్న క్రేజ్ ఉంది.
కెరీర్ స్టార్టింగ్ లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది మెప్పించింది అషు రెడ్డి.
ఆ తర్వాత యాంకర్ గా పలు ఇంటర్వ్యూలు చేసింది. ఇక బిగ్ బాస్ తెలుగు గేమ్ షోలో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది
ఈ చిన్నది.
ముఖ్యంగా ఆర్జీవీతో బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి హాట్ టాపిక్ అయ్యింది ఈ హాట్ బ్యూటీ.
సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది అషు. హాట్ హాట్ ఫొటోలతో హీటు పుట్టిస్తోంది.
తాజాగా ఈ అమ్మడు అందాలు వడ్డిస్తూ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
శ్రద్ధగా.. శ్రద్ధ శ్రీనాథ్ అందాల ఆరబోత.. కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా
బ్లాక్ డ్రెస్లో కిక్కెక్కిస్తోన్న రాశి సింగ్.. సెగలు పుట్టిస్తోన్న హీరోయిన్..
గుండెల్లో చిరునవ్వుల బాణాలు.. అనుపమ అందాలకు కుర్రాళ్లు బేజారు..