ట్రంప్ వెర్రి.. వీసా వర్రీ.. కఠిన నిబంధనలు గురించి తప్పక తెలుసుకొండి
అమెరికా వీసా దరఖాస్తుదారులకు డోనాల్డ్ ట్రంప్ పరిపాలనలో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. హెచ్1బీ, హెచ్4 వీసాలపై నిబంధనలు కఠినతరం అయ్యాయి. సోషల్ మీడియా ఖాతాల తనిఖీ, ప్రుడెన్షియల్ రద్దు వంటి చర్యలు దరఖాస్తుదారులలో ఆందోళన నింపుతున్నాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, నిపుణులపై దీని ప్రభావం అధికంగా ఉంది.
ట్రంప్ పరిపాలనలో అమెరికా వీసా దరఖాస్తుదారులకు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ తన విధానాలన్నీ లోక కళ్యాణం కోసమేనని చెబుతున్నప్పటికీ, దేశంలోకి ప్రవేశించేవారిపై కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నారు. వీసా దరఖాస్తుదారుల పుట్టుపూర్వోత్తరాలతో పాటు, వారి సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. హెచ్1బీ, హెచ్4 వీసాలకు సంబంధించి ఇప్పటికే ప్రుడెన్షియల్ రద్దును భారీ ఎత్తున ప్రారంభించిన అమెరికా, అనేక వీసాలను రద్దు చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్…భారీగా తగ్గిన బంగారం ధరలు
ఆటగాళ్లపై రవీంద్ర జడేజా భార్యసెన్సేషనల్ కామెంట్స్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు.. కంట తడి పెట్టిస్తున్న స్టోరీ
అలల్లా ఎగసిపడిన మంచు..షాకింగ్ వీడియో
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో వంటనూనె తయారీ!

