Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్…భారీగా తగ్గిన బంగారం ధరలు
కొత్త ఆల్ టైమ్ హై టచ్ చేసిన బంగారం, వెండి ధరలు అనూహ్యంగా భారీగా పడిపోయాయి. గత 6 రోజుల్లో పెరిగిన ధరలు ఒక్కరోజులో తగ్గడం గమనార్హం. డిసెంబర్ 16 నాటి హైదరాబాద్, ఢిల్లీ సహా వివిధ నగరాల్లో 24k, 22k బంగారం, కిలో వెండి ధరలను తెలుసుకోండి. భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ విలువైన లోహాల ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.
కొత్త ఆల్ టైమ్ హై టచ్ చేసిన బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. గత 6 రోజుల్లో బంగారం ధర 5 వేల రూపాయిల పైనే పెరిగిన గోల్డ్ రేట్ ఒక్కరోజులో అనూహ్యంగా పడిపోయింది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. డిసెంబర్ 16, మంగళవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,34,000 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,22,850 రూపాయలుగా ఉంది.హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,11,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,100 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,22,850 ఉంది. ముంబైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,880 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,22,700 ఉంది. చెన్నైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,750 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,23,500 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,860 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,22,700 వద్ద కొనసాగుతోంది. కోల్ కతా లో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,850 ఉండగా, 22 కేరట్ల10 గ్రాముల ధర రూ.1,22,800 వద్ద కొనసాగుతోంది. ఇక వెండిపై కూడా భారీగానే తగ్గుముఖం పట్టింది. ఉదయం వరకు అంటే ఆరు గంటల సమయానికి సిల్వర్ ధర 2 లక్షల 3100 వద్ద ట్రేడవ్వగా, ప్రస్తుతం 3900 రూపాయలు దిగి వచ్చి కిలో వెండి ధర రూ.1,99,100 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆటగాళ్లపై రవీంద్ర జడేజా భార్యసెన్సేషనల్ కామెంట్స్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు.. కంట తడి పెట్టిస్తున్న స్టోరీ
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్… కాశీ తర్వాత ఇక్కడే…
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..

