అల్లం అనేక రోగాలను నివారించే ఔషధ శక్తిని కలిగి ఉంది. ఆయుర్వేదంలో గొప్ప ఔషధంగా చెప్పబడే అల్లం, జింజెరోల్, షోగోల్ సమ్మేళనాలతో కడుపు నొప్పి, వికారం తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.