చాలామందిని వేధించే నోటి దుర్వాసనకు బ్యాక్టీరియా ప్రధాన కారణం. ఆహార అవశేషాలు సల్ఫర్ సమ్మేళనాలను ఉత్పత్తి చేయడం వల్ల దుర్వాసన వస్తుంది. దీనిని నివారించడానికి కొన్ని ఆహార నియమాలు పాటించాలి, తగినంత నీరు తాగాలి, చెడు అలవాట్లను మానుకోవాలి. కిడ్నీ లేదా ఇతర అనారోగ్య సమస్యలున్నవారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.