Sridevi Soda Center: ఓటీటీలో అలరించనున్న శ్రీదేవి సోడా సెంటర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

సుధీర్ బాబు... ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్.. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం

Sridevi Soda Center: ఓటీటీలో అలరించనున్న శ్రీదేవి సోడా సెంటర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Sridevi Soda Center
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 26, 2021 | 8:21 AM

సుధీర్ బాబు… ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్.. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదలై మంచి విజయం అందుకుంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్‏గా నిలవడమే కాకుండా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్.. సూరిబాబు పాత్రలో…సోడాలు శ్రీదేవి పాత్రలో ఆనంది నటించారు…. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా..ఇప్పుడు ఓటీటీ వేదిక ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించనుంది.

దీపావళి కానుకగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 తెలుగులో నవంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సినిమాను 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా – శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు.. ఇందులో నరేశ్, షావుల్ నవగీతమ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో పరువు కోసం ఓ కన్నతండ్రి ఎంత దారుణానికి ఒడిగట్టారు? తన కులం కాని అమ్మాయిని ప్రేమించిన హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది సినిమాలో చాలా హృద్యంగా చూపించారు.

ట్వీట్..

Also Read: Ram Charan : అంచనాలు పెంచేస్తున్న చరణ్- శంకర్ సినిమా.. ఒక్క పాట కోసం భారీ ప్లాన్ చేసిన మేకర్స్..

వర్మ రింగ్ మాస్టర్..  ఆసక్తికర కామెంట్స్ చేసిన మంచు మనోజ్.. హిలేరియస్ ఆన్సర్ ఇచ్చిన ఆర్జీవి..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లో ప్రియ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.? ఏడు వారాలకు ఏకంగా..

Romantic Trailer: ఏం చేసినా ఇప్పుడే.. చేయు లేదా చచ్చిపో.. రొమాంటిక్‌ కొత్త ట్రైలర్‌ చూశారా.? మాములుగా లేదుగా..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?