Ram Charan : అంచనాలు పెంచేస్తున్న చరణ్- శంకర్ సినిమా.. ఒక్క పాట కోసం భారీ ప్లాన్ చేసిన మేకర్స్..

రామ్ చరణ్.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలను చేస్తున్నారు.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా

Ram Charan : అంచనాలు పెంచేస్తున్న చరణ్- శంకర్ సినిమా.. ఒక్క పాట కోసం భారీ ప్లాన్ చేసిన మేకర్స్..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 26, 2021 | 7:55 AM

రామ్ చరణ్.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలను చేస్తున్నారు.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్‏తో ఎన్టీఆర్ సైతం లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఇక బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాతోపాటే.. చరణ్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నాడు.. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది.

శంకర్.. చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణేలో జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్‏గా నటిస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఒక పాటను ఇప్పుడు చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ పాట కోసం 12 రోజులను కేటాయించారట. సాధారణంగా ఒక పాట చిత్రీకరణకు 3 రోజుల నుంచి 5 రోజుల సమయం తీసుకుంటారు. కానీ శంకర్ సినిమాల్లోని పాటలకు ప్రత్యేకత ఉంటుంది. ఆయన సినిమాలోని ప్రతి పాటలు భారీతనానికి నిదర్శనంగా నిలుస్తుంటాయి. ఒక్కపాటకు కోట్లలో బడ్జెట్ కేటాయిస్తారు.. ఇప్పుడు చరణ్, కియారా కాంబోలో ఉండనున్న పాట కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. ఇందులో అద్భుతమైన విజువల్స్ ఉండబోతున్నాయని అంటున్నారు..

Also Read: Megastar Chiranjeevi: మెగాస్టార్ కోసం దివ్యాంగుడి సాహసం.. ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

వర్మ రింగ్ మాస్టర్..  ఆసక్తికర కామెంట్స్ చేసిన మంచు మనోజ్.. హిలేరియస్ ఆన్సర్ ఇచ్చిన ఆర్జీవి..

Romantic Trailer: ఏం చేసినా ఇప్పుడే.. చేయు లేదా చచ్చిపో.. రొమాంటిక్‌ కొత్త ట్రైలర్‌ చూశారా.? మాములుగా లేదుగా..

Bommarillu Bhaskar: బంపరాఫర్‌ కొట్టేసిన బొమ్మరిల్లు భాస్కర్‌.. ఈసారి మెగా హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్‌.?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?