Bommarillu Bhaskar: బంపరాఫర్‌ కొట్టేసిన బొమ్మరిల్లు భాస్కర్‌.. ఈసారి మెగా హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్‌.?

Bommarillu Bhaskar: ఒక్క విజయం వంద ఏనుగుల బలాన్ని ఇస్తుందని చెబుతుంటారు. ఈ సూత్రం సినిమా ఇండస్ట్రీకి పక్కాగా వర్తిస్తుంది. ఒక్క సినిమా హిట్ అయితే చాలు వరుస..

Bommarillu Bhaskar: బంపరాఫర్‌ కొట్టేసిన బొమ్మరిల్లు భాస్కర్‌.. ఈసారి మెగా హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్‌.?
Bommarillu Bhasker
Follow us
Narender Vaitla

| Edited By: Phani CH

Updated on: Oct 26, 2021 | 6:58 AM

Bommarillu Bhaskar: ఒక్క విజయం వంద ఏనుగుల బలాన్ని ఇస్తుందని చెబుతుంటారు. ఈ సూత్రం సినిమా ఇండస్ట్రీకి పక్కాగా వర్తిస్తుంది. ఒక్క సినిమా హిట్ అయితే చాలు వరుస ఆఫర్లు క్యూ కడుతుంటాయి. తాజాగా అలాంటి సక్సెస్‌నే ఎంజాయ్‌ చేస్తున్నాడు దర్శకుడు భాస్కర్‌. బొమ్మరిల్లు, పరుగు చిత్రాలతో తెలుగులో మంచి విజయాలను అందుకున్న భాస్కర్‌ ఆ తర్వాత పలు వరుస పరాజాయలను సొంతం చేసుకున్నాడు. దీంతో ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో అక్కినేని యంగ్‌ హీరో అఖిల్‌తో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది.

దీంతో బొమ్మరిల్లు భాస్కర్‌కు ఓ మంచి ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఓ సినిమాను డైరెక్ట్‌ చేసే అవకాశం భాస్కర్‌కు దొరికినట్లు సమాచారం. అయితే హీరో ఎవరనే విషయం తెలియకపోయినప్పటికీ తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం వైష్ణవ్‌ తేజ్‌ నటించనున్నట్లు ఇండస్ట్రీలో ఓ టాక్‌ వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే భాస్కర్‌ గతంలో అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ వంటి మెగా హీరోలతో పనిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్‌ మరో ఛాన్స్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: IPL 2022: రూ. 56 వేల కోట్లు.. 3 లక్షల మందికిపైగా ఉద్యోగులు.. CVC Capital Partners గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..!

Andhra Pradesh: భర్త క్షణికావేశం.. ఎంతటి దారుణానికి రెచ్చగొట్టిందో చూడండి..!

Tirumala: న‌వంబ‌ర్ మాసంలో తిరుమల శ్రీ‌వారికి జ‌రుగ‌నున్న విశేష ఉత్సవాల వివ‌రాలు

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే