AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: ఈ ప్రదేశాల్లో క్రెడిట్ కార్డు అస్సలు వాడకండి.. లావాదేవీలు చేస్తే అప్పుల పాలవ్వడం ఫిక్స్..

క్రెడిట్ కార్డులు ఇటీవల ఎక్కువమంది వాడుతున్నారు. అయితే కొంతమందికి ఎక్కడ వాడాలో.. ఎక్కడ వాడకూదో తెలియక అప్పులపాలవుతున్నారు. కొన్నిచోట్ల కార్డును అస్సలు వాడకూడదు. ఇలాంటి లావాదేవీలకు కార్డు వాడితే అప్పులపాలవ్వడం ఖాయం. చాలామందికి తెలియక వాడేస్తున్నారు. ఎక్కడెక్కడ వాడకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Jun 10, 2026 | 8:11 PM

Share
ఇటీవల చాలామంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారులే కాకుండా సామాన్యులు కూడా వీటిని వినియోగిస్తున్నారు. దీంతో క్రెడిట్ కార్డులు వాడేవారి శాతం దేశంలో పెరిగిపోతుంది. ఆర్ధిక అవసరాల కారణంగా వీటి వాడకం భారీగా పెరిగిపోతోంది. ఆఫర్లు, డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్లు వంటి వాటి ద్వారా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

1 / 5
అలాగే డబ్బులు అత్యవసరమైన సమయంలో వెంటనే ఉపయోగపడతాయి. కానీ సరిగ్గా వినియోగిస్తే దీని ద్వారా డబ్బులు భారీగా ఆదా చేసుకోవచ్చు. అదే అవగాహన లేకుండా వాడితే ఇబ్బందులు తప్పవు. కొన్నిచోట్ల క్రెడిట్ కార్డులను అసలు ఉపయోగించకూడదు. ఈ ప్రదేశాల్లో వాడితే మీకు నష్టం జరగడం ఖాయం. అవేంటో ఇప్పుడు చూద్దాం.

2 / 5
క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎంల ద్వారా నగదు అసలు విత్ డ్రా చేయకండి. ఎందుకంటే విత్ డ్రా చేసిన మరుసటి క్షణం నుంచే మీకు వడ్డీ పడుతుంది. అంతేకాకుండా అదనపు రుసుంలు వసూలు చేస్తాయి. 3 శాతం వరకు నగదు అడ్వాన్స్ ఫీజులు పే చేయాల్సి ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డుతో పెట్రోల్, డీజల్ కొనుగోలు చేయకండి. ఎందుకంటే కొన్ని కార్డులు ఇంధన కొనుగోళ్లపై సర్ ఛార్జీలు, పన్నులు, రుసుంలు విధిస్తున్నాయి.

3 / 5
ఇక రోజువారీ సరుకులు, ఇంట్లో ఇతర వస్తువుల కొనుగోలు కోసం క్రెడిట్ కార్డు అనేది ఉపయోగించకండి.  చిన్న చిన్న కొనుగోళ్లు నెల చివరికి పెద్దగా కనిపిస్తాయి. నెలవారీ సరుకుల కోసం కూడా కార్డును వాడితే మీ బిల్లు పెరుగుతుంది. ఇక వైద్య చికిత్సలు, ఆస్పత్రి బిల్లుల కోసం కూడా ఉపయోగించకండి.

4 / 5
ఎందుకంటే బిల్లును సకాలంలో చెల్లించకపోతే 40 శాతం వరకు అధిక వడ్డీ రేట్లు పడతాయి. ఆస్పత్రి బిల్లుల కోసం హెల్త్ ఇన్యూరెన్స్ లేదా పర్సనల్ లోన్ అనేవి తీసుకోవడం బెటర్. మరో లోన్ ఈఎంఐ లేదా స్టాక్ మార్కెట్, క్రిఫ్టో కరెన్సీ, ఇతర వాటిల్లో పెట్టుబడులు పెట్టడం కోసం కూడా క్రెడిట్ కార్డు వాడకండి.

5 / 5
Follow Us
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు

సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?

సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు

చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని

అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?

ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..

ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!

కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్

ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!

బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..