Tirumala: న‌వంబ‌ర్ మాసంలో తిరుమల శ్రీ‌వారికి జ‌రుగ‌నున్న విశేష ఉత్సవాల వివ‌రాలు

దేవదేవుడు తిరుమల శ్రీవారికి నవంబర్ నెలలో జరుగబోతోన్న సేవల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. టి.టి.డి ప్రజా సంబంధాల

Tirumala: న‌వంబ‌ర్ మాసంలో తిరుమల శ్రీ‌వారికి జ‌రుగ‌నున్న విశేష ఉత్సవాల వివ‌రాలు
Tirumala
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 25, 2021 | 8:45 PM

Lord Venkateswara – Tirumala: దేవదేవుడు తిరుమల శ్రీవారికి నవంబర్ నెలలో జరుగబోతోన్న సేవల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. టి.టి.డి ప్రజా సంబంధాల అధికారి క్రతువులకు సంబంధించిన వివరాల్ని విడుదల చేశారు. న‌వంబ‌రు మాసంలో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వదినాలు.. శ్రీవారి సేవల వివరాలు.. శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రుగ‌నున్న విశేష ఉత్సవాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

న‌వంబ‌రు 1న మ‌త‌త్రయ ఏకాద‌శి న‌వంబ‌రు 4న దీపావ‌ళి ఆస్థానం న‌వంబ‌రు 6న శ్రీ తిరుమ‌ల‌నంబి శాత్తుమొర‌ న‌వంబ‌రు 8న నాగుల‌చ‌వితి సంద‌ర్భంగా పెద్దశేష వాహ‌నసేవ‌, శ్రీ మ‌న‌వాళ మ‌హాముని శాత్తుమొర‌ న‌వంబ‌రు 10న పుష్పయాగానికి అంకురార్పణ‌ న‌వంబ‌రు 11న పుష్పయాగం, శ్రీ వేదాంత దేశికుల శాత్తుమొర‌ న‌వంబ‌రు 16న కైశిక ద్వాద‌శి ఆస్థానం, చాతుర్మాస్య వ్రతం స‌మాప్తి న‌వంబ‌రు 18న కృత్తికా దీపోత్సవం న‌వంబ‌రు 19న శ్రీ తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర‌

Read also: Mani Sharma Son Marriage: అట్టహాసంగా సింగర్‌ను వివాహమాడిన మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే