AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?

రుద్రాక్ష గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది శివ భగవానుడి వరంగా భావిస్తారు. చాలా వరకు పురుషులే ఎక్కువగా దీనిని ధరిస్తుంటారు. ఆడవారు రుద్రాక్ష ధరించాలంటే? భయపడి పోతుంటారు. మరి అసలు స్త్రీలు రుద్రాక్ష ధరించవచ్చునా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

Samatha J
|

Updated on: Jun 10, 2026 | 7:21 PM

Share
 శివుడికి అత్యంత ప్రీతికరమైనది రుద్రాక్ష. శివ పురాణంలో రుద్రాక్షకు ప్రాముఖ్యత గురించి ఎంతో గొప్పగా తెలియజేయడం జరిగింది. అంతే కాకుండా శివుడి వరంగా భావించే ఈ రుద్రాక్షను మెడలో ధరించడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుందని భావిస్తారు. చాలా మంది సాదువులు, యోగులు దీనిని ధరిస్తుంటారు.

1 / 5
అయితే చాలా మంది మదిలో ఉండే అతి పెద్ద ప్రశ్న రుద్రాక్షను స్త్రీలు ధరించవచ్చునా? దీని గురించి సమాజంలో అనేక అపోహాలు ఉన్నాయి. కొందరు దీనిని ధరిస్తే, మరికొంత మంది మాత్రం ధరించడానికి భయపడుతున్నారు. కాగా, అసలు దీని గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

2 / 5
శివ పురాణం ప్రకారం, తపస్సు చేసి మేల్కున్న శివుడి ఆనంద భాష్పాలు, కన్నీటి నుంచి ఉద్భవించినవి ఈ రుద్రాక్ష చెట్లు అని చెబుతుంటారు. ఇక ఇవి ఎక్కువగా హిమాలయాల్లోని అరుణ్ లోయ వంటి పర్వత ప్రాంతాలలో చాలా ఎక్కువగా కనిపిస్తుటాయి. అక్కడ సులభంగా పెరుగుతాయి. ఎవరు అయితే వీటిని ధరిస్తారో, వారిలో సానుకూలత పెరుగుతుందంట. అంతే కాకుండా చెడు శక్తి దరిచేరకుండా కాపాడుతుందంట.

3 / 5
అయితే స్త్రీలు రుద్రాక్ష ధరించవచ్చా? అంటే వీరు ధరించకూడదు అని ఏ గ్రంథాల ప్రస్తావించలేదు.  అందువలన స్త్రీ, పురుషులు ఇద్దరూ దీనిని సమానంగా ధరించవచ్చునంట. దేవి భాగవతంలో పార్వతి దేవి స్వయంగా రుద్రాక్ష మాల ధరించనట్లు ఉంది. అందువలన దీనిని స్త్రీలు ధరించడం విషయంలో ఎలాంటి అపోహలు లేవు అని చెబుతున్నారు పండితులు.

4 / 5
కానీ స్త్రీలు ధరించే సమయంలో కొన్ని నియమాలు పాటించాలంట. ముఖ్యంగా బహిష్ట సమయంలో మూడు నుంచి ఐదు రోజుల పాటి తీసి వేయాలంట. అలాగే ప్రసవం తర్వాత దాదాపు 40 రోజుల వరకు దీనిని ధరించకూడదు, అలాగే మాంసాహారం, మద్యం సేవించే సమయంలో తీసి వేయడం కూడా మంచిదని చెబుతున్నారు నిపుణులు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!