తునిలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసు కీలక మలుపు తిరిగింది. చిన్నారితో పాటు మిస్సైన పెంపుడు కుక్క జామాయిల్ తోటలో ప్రత్యక్షమైంది. కుక్క దూకుడుగా ప్రవర్తించడంతో అనుమానాలు బలపడ్డాయి. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నారు. కుక్క లభ్యం కావడంతో తండ్రి ఆశగా ఉన్నారు.