Janhvi Kapoor: చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర అచియమ్మ చిత్రీకరణపై జాతీయ స్థాయిలో వివాదం చెలరేగింది. మహిళల పాత్రల పట్ల ఆక్షేపణలు వ్యక్తమవగా, జయా బచ్చన్, కరీనా కపూర్ వంటి నటీమణులు ఖండించారు. ఈ వివాదంపై దర్శకుడు బుచ్చి బాబు సనా వివరణ ఇచ్చి, అభ్యంతరకర సన్నివేశాలను తొలగించారు.
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచియమ్మ పాత్ర చిత్రీకరణ ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మొదట సోషల్ మీడియాలో చిన్నగా మొదలైన ఈ చర్చ, ఇప్పుడు హీరోయిన్ల పాత్రల చిత్రీకరణ, మహిళల వస్తువుకరణ వంటి అంశాలపై పెద్ద వివాదంగా రూపుదిద్దుకుంది. ఈ వివాదంపై బాలీవుడ్, టాలీవుడ్ నటీమణులు తీవ్రంగా స్పందిస్తున్నారు. సీనియర్ నటి జయా బచ్చన్ మాట్లాడుతూ, హీరోయిన్లను కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సినిమా సెట్లోనే అలాంటి సన్నివేశాలను అడ్డుకోవాలని ఆమె సూచించారు. కరీనా కపూర్ సైతం రొమాన్స్ పేరుతో అసంపూర్ణ దుస్తులు వేయించడం అనవసరం అని, శ్రీదేవి, షర్మిలా ఠాగూర్ వంటి నటీమణులు నిండు దుస్తులతోనే ప్రేక్షకులను మెప్పించారని గుర్తుచేశారు. నిత్యా మీనన్ కూడా మహిళలను ఆటబొమ్మలుగా చూపించే విధానాన్ని వ్యతిరేకించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
Future City: ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
Rajinikanth: సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్ వార్నింగ్..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ప్రకృతి సృష్టించిన ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

