బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న రష్మిక.. బ్యూటిఫుల్ ఫొటోస్
Samatha
10 June 2026
నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే.
రష్మిక
2016లో కన్నడ సినిమా కిరిక్ పార్టీ మూవీతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ అందాల ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కిరిక్ పార్టీ
ఇక ఈ మూవీ తర్వాత 2028లో ఛలో మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. సూపర్ హిట్ అందుకుంది.
ఛలో మూవీ
ఈ సినిమా తర్వాత రష్మిక విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం మూవీలో నటించింది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది.
గీతా గోవిందం
అంతే కాకుండా నటించిన సినిమాలన్నీ హిట్ కావడంతో రష్మిక టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీ పుష్పలో శ్రీవల్లి పాత్రతో మరింత ఫేమ్ సంపాదించుకుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్
వరసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ మంచి సూపర్ హిట్స్ అందుకుంటూ, దూసుకెళ్తుంది. అంతే కాకుండా నటన పరంగా ఎన్నో అవార్డ్స్ అందుకుంటుంది.
పాన్ ఇండియా హీరోయిన్
ఇక ఈ బ్యూటీ రీసెంట్‌గా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ అమ్మడు గ్లామర్ డోస్ మరింత పెంచింది.
లవ్ మ్యారేజ్
తాజాగా ఓ అవార్డు ఈ వెంట్‌లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరి మనసు దోచుకుంది.