AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

ప్రకృతిలో ఎన్నో వింతలు ,వినోదాలు దాగి ఉన్నాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే, మరికొన్ని మాత్రం సృష్టి ఎంత గొప్పదో అర్థం అయ్యేలా చేస్తుంది. ఇక ప్రతి ఒక్కరికీ చేపల గురించి తెలుసు, కాగా, వాటికి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 10, 2026 | 7:28 PM

Share
చేపలు తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ భూ ప్రపంచం మీద అనేక రకాల చేపలు ఉన్నాయి. చాలా చిన్నవి, అత్యంత పెద్దవి, ఇలా రంగు, శరీర నిర్మాణం బట్టి చాలా చేపలు ఉన్నాయి. కొంత మంది వీటిని అక్వేరియంలో పెంచుకుంటే, మరికొన్ని చేపలను ఆహారంగా తీసుకుంటారు.

1 / 5
అయితే మనం చూసే చాలా జంతువులు నిద్రించడం చూస్తుంటాం. మరి ఎప్పుడూ నీటిలో స్విమ్మింగ్ చేసే చేపలు పడుకుంటాయా? అసలు వీటికి నిద్ర వస్తుందా?రాదా? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

2 / 5
కొన్ని రకాల జంతువులకు ,పక్షులకు ఉన్నట్లు చేపలకు కను రెప్పలు ఉండవంట. అందువలన ఇవి ఎప్పుడూ కళ్లు తెరుచుకొని ఉన్నట్లే కనిపిస్తుంటాయని చెబుతన్నారు నిపుణులు. మరి ఇవి నిద్రిస్తాయా అంటే?

3 / 5
చేపలు నిద్ర పోతాయి. కానీ వాటికి కను రెప్పలు లేకపోవడం వలన మనకు అవి నిద్రించినట్లు కనిపించదంట. కళ్లు తెరుచుకునే నిద్రపోతాయని చెబుతున్నారు నిపుణులు. అయితే వీటిలో కొన్ని చేపలు మధ్యాహ్నం నిద్రిస్తే మరికొన్ని చేపలు రాత్రి సమయంలో నిద్రిస్తాయంట.

4 / 5
ఇక నిద్రించే ముందు చేపలు నీటి లోతుల్లోకి చేరుకొని, గుహల్లో బంకమన్ను లాంటి పదార్థం తమ దేహాలపై ఏర్పాటు చేసుకొని, తమ ఉనికి ఇతర జీవులకు తెలియకుండా చేసుకొని నిద్రిస్తాయంట. అంతే కాకుండా కొన్ని రకాల చేపలు నిద్ర పోతూ కూడా ఈదుతూనే ఉంటాయని చెబుతున్నారు నిపుణులు

5 / 5
Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!

ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం

వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..

స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!

ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!

నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..

అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి