AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే

శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయంట. అనుకోని లాభాలు అందుకుంటారు. కాగా, ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jul 26, 2026 | 9:05 PM

Share
మేష రాశి : శ్రావణ మాసంలో  మేష రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. అంతే కాకుండా ఆదాయం రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగంలో చేరాలి అనుకుంటున్నారో, వారికి ఇది చాలా మంచి సమయం.

1 / 5
మీన రాశి : మీన రాశి వారికి ఆదాయం డబుల్ అవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుందంట. ఉద్యోగస్థులకు ఇది చాలా మంచి సమయం. లక్ష్మీదేవి అనుగ్రహం వలన వీరికి ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా ఇంటిలో సానుకూలత పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా సమయానుగుణంగా పూర్తి అవుతాయి.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారు. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇంటా బయట సానుకూలత వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు.

3 / 5
కర్కాటక రాశి :కర్కాటక రాశి వారికి శ్రావణ మాసంలో పట్టింది బంగారమే అవుతుంది. కళారంగంలో ఉన్నవారు ఎక్కువగా అవార్డులు అందుకునే ఛాన్స్ ఉంది. ఎవరు అయితే గత కొంత కాలం నుంచి అప్పుల బాధలతో సతమతం అవుతున్నారో, వారికి ఇది చాలా మంచి సమయం. అనుకున్న సమయానికి అప్పులు మొత్తం పూర్తి అవుతాయి.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌