Perugu Pulusu: ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
రోజువారీ వంటకాల్లో సమయం తక్కువగా ఉన్నప్పుడు లేదా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అందరికీ ముందుగా గుర్తొచ్చేది కమ్మటి పెరుగు పులుసు. సాంప్రదాయంగా మన ఇళ్లలో చేసుకునే ఈ పెరుగు పులుసును కొన్ని చిన్న చిన్న మార్పులతో, ప్రత్యేకమైన కూరగాయల కాంబినేషన్‌తో వండితే దాని రుచే వేరుగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కాస్త పెరుగు పులుసు వేసుకుని తింటే పొట్టకు ఎంతో హాయిగా, కమ్మగా అనిపిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
