రణ్‌బీర్ కపూర్ నటించిన రామాయణ చిత్రం ₹375 కోట్ల ప్రచార బడ్జెట్‌తో ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించనుంది. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్ సోనీ పిక్చర్స్ major share భరిస్తోంది. కల్కి, ట్రిపుల్ ఆర్ వంటి గత చిత్రాలు భారీ ప్రమోషన్లతో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో, రామాయణ కూడా ఇదే ఫార్ములాతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది.