AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!

స్నాక్స్ తినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తమకు ఇష్టమైన రక రకాల వంటకాలు ప్రిపేర్ చేసుకొని తింటారు. అయితే ఇప్పుడు మనం ఎప్పుడూ తినేవి కాకుండా, కాస్త కొత్తగా సగ్గు బియ్యం వడులు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jul 27, 2026 | 12:29 AM

Share
సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వలన అనేక రకాల సమస్యలు తొలిగిపోతాయి. అయితే ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే సగ్గు బియ్యం వడలను, పక్కా కొలతలతో ఎలా తయారు చేస్తే చాలా సులభంగా, మంచి రుచిగా వస్తాయో తెలుసుకుందాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : సగ్గు బియ్యం, పల్లీలు, పచ్చి మిర్చి, బంగాళ దుంపలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, నూనె. ఈ సింపుల్ పదార్థాలతోనే చాలా అంటే చాలా సులభంగా సగ్గు బియ్యం వడలు ప్రిపేర్ చేసుకోవచ్చును.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే :  ముందుగా సగ్గు బియ్యం తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బంగాళ దుంపలను ఉడికించుకోవాలి.  ఇవి బాగా ఉడికిన తర్వాత మంచి మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పల్లీల పొడి, ఉడికించిన సగ్గు బియ్యం, పచ్చి మిర్చీ , కొత్తి మీర, ఉప్పు, జీలకర్ర ఇలా అన్ని పదార్థాలు వేసుకోవాలి.

3 / 5
తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో వడలు వేయించడానికి సరిపడ నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడి అయ్యేలా చూసుకోవాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత, ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి తీసుకోవాలి. వాిని చిన్న చిన్నగా వడల్లా ఒత్తుకోవాలి.

4 / 5
తర్వాత వాటిని నూనెలో వేసి మంచిగా కాల్చుకోవాలి. అవి బంగారు రంగు వచ్చే వరకు రెండు వైపులా కాల్చుకోవాలి. బాగా కాలిన తర్వాత వాటిని ఆయిల్ నుంచి వేరే ప్లేట్ ‌లోకి తీసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ వేడి వేడి సగ్గు బియ్యం వడలు రెడీ, మరి మీరు కూడా ట్రై చేయండి.

5 / 5
Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?