కరివేపాకు తాజాగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి!
Samatha
2 6July 2026
ప్రతి ఒక్కరి వంటింట్లో తప్పకుండా ఉండే వాటిలో కరివేపాకు కూడా ముందుంటుంది. ఇది ప్రతి ఒక్కరి ఇంటిలో తప్పకుండా ఉంటుంది.
కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా దీనిని వంటల్లో వేసుకోవడం వలన ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
అందుకే చాలా మంది ఇష్టంగా కరివేపాకును వంటల్లో వేస్తుంటారు. కానీ కొన్ని సార్లు అతి మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే పా
డైపోతుంది.
కాగా, ఇప్పుడు మనం కరివేపాకు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలి అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో చూసేద్దాం.
కరివేపాకును తెచ్చిన వెంటనే నీటితో శుభ్రం చేయకూడదు. ఇలా చేయడం వలన అది త్వరగా పాడైపోతుంది.
కరివేపాకు రెబ్బలను తుంచి , గాలి చొరబడని బాక్సులో వేసి, గట్టిగా మూత పెట్టి ఫ్రిజ్‌లో పెట్
టాలి. ఇలా చేయడం వలన ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
అంతే కాకుండా ఒక గ్లాస్ తీసుకొని అందులో సగం వరకు నీరు పోసి, అందులో కరివేపాకు వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటు
ంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?