Romantic Trailer: ఏం చేసినా ఇప్పుడే.. చేయు లేదా చచ్చిపో.. రొమాంటిక్‌ కొత్త ట్రైలర్‌ చూశారా.? మాములుగా లేదుగా..

Romantic Trailer: దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరి హీరోగా, కేతిక శర్మ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్ర రొమాంటిక్‌. పూరి జగన్నాథ్‌ రచయితగా..

Romantic Trailer: ఏం చేసినా ఇప్పుడే.. చేయు లేదా చచ్చిపో.. రొమాంటిక్‌ కొత్త ట్రైలర్‌ చూశారా.? మాములుగా లేదుగా..
Romantic Trailer
Follow us
Narender Vaitla

| Edited By: Phani CH

Updated on: Oct 26, 2021 | 6:58 AM

Romantic Trailer: దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరి హీరోగా, కేతిక శర్మ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్ర రొమాంటిక్‌. పూరి జగన్నాథ్‌ రచయితగా వ్యవహరించిన ఈ సినిమాకు అనిల్‌ పాడురీ దర్శకత్వం వహించాడు. అక్టోబర్‌ 29న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా పూరీ మార్క్‌ డైలాగ్‌లతో విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ పోలీస్‌ పాత్రలో కనిపిస్తుండడం కూడా ఈ సినిమా హైప్‌కు మరో కారణంగా చెప్పవచ్చు.

తనయుడి సినిమాను ప్రమోట్‌ చేసుకునే క్రమంలో పూరీ.. ప్రభాస్‌ నుంచి మొదలు విజయ్‌ దేవరకొండ వరకు ఉపయోగించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు స్టార్స్‌ ఇప్పటికే రొమాంటిక్‌ సినిమాకు మద్ధతుగా ప్రచారం చేశారు. ఇదిలా ఉంటే సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ మరో కొత్త ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది.

రొమాంటిక్‌ బ్యాడ్‌ యాస్‌ పేరుతో విడుదల చేసిన ఈ ట్రైలర్‌లో కొత్త ఆకాష్‌ కనిపించాడు. టైటిల్‌కు తగ్గట్లుగానే ఈ ట్రైలర్‌లో కాస్త రొమాంటిక్‌ డోస్‌ పెంచినట్లు కనిపిస్తోంది. ఇక ఆకాశ్‌ చెప్పే.. మాస్‌ డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. గోవా నేపథ్యంలో సాగే క్రైమ్‌, లవ్‌ స్టోరీగా ఉన్న సినిమా ట్రైలర్‌ను మీరూ ఓ సారి చూసేయండి..

Also Read: AP Education: ఉన్నత విద్యపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష.. యూనివర్సిటీల్లో టీచింగ్‌ స్టాప్‌ భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

Andhra Pradesh: ఏపీలో రైతులకు ముందే వచ్చిన దీపావళి.. ఒకే రోజు 3 పథకాల ద్వారా నగదు జమ

Viral News: చీర కట్టులో వయ్యారాలు పోతున్న వానరం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు