Viral News: చీర కట్టులో వయ్యారాలు పోతున్న వానరం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

Viral News: సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు చాలా సర్క్యూలేట్ అవుతుంటాయి.

Viral News: చీర కట్టులో వయ్యారాలు పోతున్న వానరం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
Monkey
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 25, 2021 | 9:12 PM

Viral News: సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు చాలా సర్క్యూలేట్ అవుతుంటాయి. ఆ వీడియోలను చూస్తుంటే.. ఎంతటి టెన్షన్స్ ఉన్నా ఇట్టే ఎగిరిపోతాయి. వాటి అల్లర్ చేష్టలు, స్కిట్‌లు ఎంతగానో అలరిస్తాయి. అందుకే ఆ వీడియోలను చాలా మంది నెటిజన్లు ఆస్వాదిస్తుంటారు. వాటిని ఆహ్లాదంగా ఫీల్ అవుతుంటారు. తాజాగా అలాంటి వీడియో కాదులే గానీ.. ఫన్నీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోతి అల్లరికి సంబంధించిన ఫోటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

సాధారణంగా అందమైన ఆడపిల్ల చీర కట్టుకొని సిగ్గులొలికిస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది కదా.. అయితే ఇక్కడ ఒక వానరం కూడా నేనేమీ తక్కువ కాదు అన్నట్టు చీర కట్టుకొని సింగారాలు ఒలకబోస్తోంది. అది చూస్తే.. ఓరి దీని వేషాలో.. అని అనిపించక మానదు. శ్రీకాకుళంలో పట్టణంలో కనిపించిన ఈ సీన్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలి దగ్గర రోడ్డుపై పడి ఉన్న చీరను తీసుకుని ఒక కోతి తనకు నచ్చిన రీతిలో చుట్టుకుంది. తలపై కప్పుకుని వయ్యారాలు పోయింది. ఇలా సిగ్గులొలుకుతున్న ఈ వానరం చేష్టల్ని స్థానికులు ఆసక్తిగా చూశారు. చీరకట్టులో కోతి ఫోజులిస్తుంటే.. కొందరు స్థానికులు తమ కెమెరాకు పని చెప్పారు. వానరం వేశాలను వారు క్లిక్‌మంటూ వరుస క్లిప్స్ తీశారు. ఈ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అవి కాస్తా వైరల్‌ అయ్యాయి. కోతి వేషాలు చూసి నెటిజన్లు అందరూ తెగ నవ్వుకుంటున్నారు.

Also read:

Osmania Hospita: తెలంగాణ పెద్దాసుపత్రిలో ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్.. వైద్యురాలికి తృటిలో తప్పిన పెను ప్రమాదం

Chandrababu: హస్తిన టీడీపీ అధినేత చంద్రబాబు బృందం ఫిర్యాదులు, విన్నపాలు, వినతుల పరంపర

Freshers Party: ఇదెక్కడి స్వాగతం సామీ.. ఇలా కూడా వెల్‌కమ్ చెబుతారా?.. ఆ యూనివర్సిటీలో ప్రెషర్స్ పార్టీ స్టైలే వేరు..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే