Nitin: పుష్ప సినిమాను వీక్షించిన నితిన్‌.. ట్విట్టర్‌లో ఏం చెప్పారంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప'. రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన

Nitin: పుష్ప సినిమాను వీక్షించిన నితిన్‌.. ట్విట్టర్‌లో ఏం చెప్పారంటే..
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Dec 21, 2021 | 12:15 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతోంది. ముఖ్యంగా ఊరమాస్‌ పాత్రలో నటించిన బన్నీపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అందులో పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా యంగ్‌ హీరో నితిన్‌ ‘పుష్ప’ సినిమాను వీక్షించారు. అనంతరం సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

ఈ సందర్భంగా స్టైలిష్‌ స్టార్‌తో హగ్‌ చేసుకున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన నితిన్‌ ‘ పుష్ప’లో అల్లు అర్జున్ డార్లింగ్ పెర్ఫా్ర్మెన్స్ అదిరిపోయింది. పుష్ప అంటే ఫైర్ కాదు.. బన్నీ అంటేనే ఫైర్. ఈ సినిమాను పూర్తిగా ఎంజాయ్‌ చేశాను. సుకుమార్, రష్మిక, డీఎస్పీకి.. ఇంకా ఇతర చిత్రబృందానికి అభినందనలు’ అంటూ రాసుకొచ్చాడు. కాగా మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘పుష్ప’ మూడు రోజుల్లోనే రూ. 85 కోట్లు షేర్..173 కోట్లు గ్రాస్ సాధించింది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లోనూ ఈసినిమా రిలీజైంది.

Also Read:

Radheshyam: ప్రభాస్‌ సినిమాలో పెదనాన్న కృష్ణం రాజు పాత్ర ఇదే.. రాధేశ్యామ్‌ కోసం ఇలా..

Hema Malini: మహారాష్ట్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన హేమ మాలిని.. ఏం అన్నారంటే.

Hyderabad: చెట్టును ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే