AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies : ఎంజాయ్ పండగో.!! ఓటీటీలోకి 23 క్రేజీ సినిమాలు.. ఆ నాలుగు అస్సలు మిస్ అవ్వకండి

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఎప్పటిలాగానే శుక్రవారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి అడుగు పెట్టాయి. అయితే అందులో పెద్ద సినిమాలేవీ రిలీజ్‌ అవ్వలేదు. కేవలం సూర్య నటించిన కరుప్పు ( వీరభద్రుడు) మూవీపైనే ఆడియన్స్‌లో కాస్తా బజ్‌ క్రియేట్ అయింది.

OTT Movies : ఎంజాయ్ పండగో.!! ఓటీటీలోకి 23 క్రేజీ సినిమాలు.. ఆ నాలుగు అస్సలు మిస్ అవ్వకండి
Ott Movies
Rajeev Rayala
|

Updated on: May 27, 2026 | 10:58 AM

Share

శుక్రవారం వచ్చిందంటే చాలు ఓటీటీల్లో జాతర వాతావరణం కనిపిస్తుంది. పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీల్లో విడుదలై విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భాషలతో సంబంధం లేకుండా పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీల్లో విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో సూర్య నటించిన వీరభద్రుడు సినిమా తప్ప పెద్దగా ఆకట్టుకునే సినిమాలు లేవు. దాంతో ఆడియన్స్ ఓటీటీ సినిమాల వైపు మొగ్గుచూపుతున్నారు. దాంతో ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల కోసం ఆడియన్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

1.స్పైడర్ నోయిర్ – మే 27

2. లీడర్ 2026 – మే 28

ఇవి కూడా చదవండి

జియో హాట్‌స్టార్ ఓటీటీ

3. జెట్‌లీ – మే 25

4. బ్రదర్స్ అండ్ సిస్టర్స్- మే 27

5. కజిన్స్ అండ్ కల్యాణమ్స్ – మే 29

6. జాలీ ఎల్ఎల్‌బీ 3 – మే 29

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

7. అన్‌టోల్డ్ యూకే: విన్ని జోన్స్- మే 26

8. ఏ గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డర్ సీజన్ 2- మే 27

9. మై 2 సెంట్స్- మే 27

10. కర (తెలుగు డబ్బింగ్ తమిళ హీస్ట్ క్రైమ్ యాక్షన్- మే 28

11. ఎమి మార్టినజ్: ది కిడ్ వూ స్టాప్స్ టైమ్- మే 28

12. మర్డర్ మైండ్‌ఫుల్లీ సీజన్ 2 – మే 28

13. ది ఫోర్ సీజన్స్ సీజన్ 2 – మే 28

14. డెడ్ మ్యాన్స్ వైర్ – మే 28

15. బ్రెజిల్స్ 70: ది థర్డ్ స్టార్ – మే 29

16. కలబాసస్ కాన్ఫిడెన్షియల్ – మే 29

17. రఫా – మే 29
18. ది థీరీ ఆఫ్ ఎవ్రీథింగ్ – మే 30

ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ

19. ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ – మే 29

20. స్టార్ సిటీ – మే 29

జీ5 ఓటీటీ

21. రూమ్‌మేట్స్ – మే 27

సన్ నెక్ట్స్ ఓటీటీ

22. ఫేసెస్ – మే 29

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

23. ది రేస్  – మే 29

Follow Us
ఎంత ముదురు మటన్ అయినా ఇది వేస్తే మెత్తగా ఉడకాల్సిందే..
ఎంత ముదురు మటన్ అయినా ఇది వేస్తే మెత్తగా ఉడకాల్సిందే..
త్రిష ఆ పని చేస్తే సినిమా సూపర్ హిట్టే.. 'కరుప్పు'లోనూ జరిగిందిదే
త్రిష ఆ పని చేస్తే సినిమా సూపర్ హిట్టే.. 'కరుప్పు'లోనూ జరిగిందిదే
ఆ ఇద్దరు హీరోలతో సినిమాలు చేయాలనుంది..
ఆ ఇద్దరు హీరోలతో సినిమాలు చేయాలనుంది..
'నిజమే.. జవాబు పత్రాలు మారాయ్‌..' ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న CBSE
'నిజమే.. జవాబు పత్రాలు మారాయ్‌..' ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న CBSE
గుజరాత్ ఫోటోషూట్‌లో కింగ్ రచ్చ.. కోహ్లీ ర్యాగింగ్ మామూలుగా లేదుగా
గుజరాత్ ఫోటోషూట్‌లో కింగ్ రచ్చ.. కోహ్లీ ర్యాగింగ్ మామూలుగా లేదుగా
ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డు ద్వారా విత్ డ్రా చేస్తున్నారా..?
ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డు ద్వారా విత్ డ్రా చేస్తున్నారా..?
బక్రీద్‌కు బెస్ట్ స్వీట్ ఇదే.. బ్రెడ్‌తో చేసే డబుల్ కా మీఠా
బక్రీద్‌కు బెస్ట్ స్వీట్ ఇదే.. బ్రెడ్‌తో చేసే డబుల్ కా మీఠా
ఫంక్షన్ హాల్‌కు వచ్చిన ఊహించని అతిధి.. దెబ్బకు జనాలు పరార్
ఫంక్షన్ హాల్‌కు వచ్చిన ఊహించని అతిధి.. దెబ్బకు జనాలు పరార్
రూ.30 లక్షల లంచం కేసులో.. ఏసీబీ వలకి చిక్కిన MRO మేడామ్
రూ.30 లక్షల లంచం కేసులో.. ఏసీబీ వలకి చిక్కిన MRO మేడామ్
అయ్యో.. ఎంత విషాదం.. భర్త చనిపోయిన గంటల్లోనే భార్య కూడా కన్నుమూత
అయ్యో.. ఎంత విషాదం.. భర్త చనిపోయిన గంటల్లోనే భార్య కూడా కన్నుమూత