బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా.. నోట్లోనే కరిగిపోయేంత తియ్యగా..
బియ్యం పాయసం తినడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. పాలలో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అలాగే, దీనిని బెల్లంతో చేస్తే ఐరన్ కూడా ఉంటుంది తిన్న వెంటనే శక్తినిస్తుంది అలాగే తినడానికి ఈ స్వీట్‌గా తియ్య తియ్యగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు తిన్న వెంటనే ఇది జీర్ణమవుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
