Sushmita Sen: లలిత్ మోడీతో డేటింగ్‌, పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుస్మిత.. నాకు నచ్చిన చోట సంతోషంగా ఉన్నానంటూ..

Sushmita Sen - Lalit Modi: మాజీ మిస్‌యూనివర్స్‌, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నానంటూ మాజీ ఐపీఎల్‌ ఛైర్మన్‌ లలిత్‌ మోడీ (Lalit Modi) షేర్‌ చేసిన పోస్ట్‌ అటు సినిమా ఇండస్ట్రీ, ఇటు క్రికెట్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. సుస్మితతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ..

Sushmita Sen: లలిత్ మోడీతో డేటింగ్‌, పెళ్లిపై  క్లారిటీ ఇచ్చిన సుస్మిత..  నాకు నచ్చిన చోట సంతోషంగా ఉన్నానంటూ..
Sushmita Sen Lalit Modi
Follow us
Basha Shek

|

Updated on: Jul 15, 2022 | 7:24 PM

Sushmita Sen – Lalit Modi: మాజీ మిస్‌యూనివర్స్‌, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నానంటూ మాజీ ఐపీఎల్‌ ఛైర్మన్‌ లలిత్‌ మోడీ (Lalit Modi) షేర్‌ చేసిన పోస్ట్‌ అటు సినిమా ఇండస్ట్రీ, ఇటు క్రికెట్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. సుస్మితతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ, త్వరలో తాము పెళ్లికూడా చేసుకుంటామంటూ ఆయన షేర్‌ చేసిన ఫొటోలు నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈక్రమంలో వారికి పెళ్లికూడా అయిపోయిందంటూ కొందరు శుభాకాంక్షలు కూడా తెలిపారు. దీంతో లలిత్‌ మోడీ తమకింకా పెళ్లవలేదని ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాడు. తాజాగా సుస్మితాసేన్‌ (Sushmita Sen) సైతం ఈ డేటింగ్‌ విషయంపై స్పందించింది.

ఈ సందర్భంగా తన ఇద్దరు పిల్లలతో సరదాగా కలిసున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ బాలీవుడ్‌ నటి.. ‘ప్రస్తుతం నేను నాకు నచ్చిన ప్రదేశంలో ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇంకా ఉంగరాలు మార్చుకోలేదు, పెళ్లి కాలేదు.  ప్రేమలో మునిగి తేలుతున్నా.. ఈ క్లారిటీ సరిపోతుందనుకుంటా.. ఇక నా పని నేను చూసుకుంటా.. నా ఆనందాన్ని పంచుకునేవారికి థ్యాంక్యూ.. ఎవరైతే పంచుకోరో.. వారికి నా గురించి అవసరం లేదు.. ఏదేమైనా లవ్‌ యూ గయ్స్‌’ అని రాసుకొచ్చింది. అయితే ఈ పోస్ట్‌లో ఆమె ఎక్కడ కానీ లలిత్‌ మోడీ ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

4 గ్రహాలకు పైగా అనుకూలత.. ఆ రాశుల వారికి ఆకస్మిన ధన ప్రాప్తి

పెళ్లి కూతురు ఇంటిపై కురిసిన నోట్ల వర్షం.. అప్పులపాలైన వరుడు

ఈ న్యూయర్‌కి ఇంట్లోనే ఈజీగా 'బటర్ స్కాచ్' ఐస్‌క్రీమ్ చేయండి..

భారత్‌లో అత్యంత ధనవంతులైన యూట్యూబర్‌లు.. వీరి సంపద ఎంతో తెలుసా?

మన్‌కీబాత్‌ కార్యక్రమంలో అక్కినేనికి ప్రధాని మోదీ ప్రశంసలు..

బరితెగించిన ఆసీస్ మీడియా.. ఆ ఇద్దరూ టీమిండియా ప్లేయర్లే టార్గెట్

ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగలో తెలుసా..?

పవన్‏తో నా రిలేషన్ అలా ఉంటుంది.. వెంకటేశ్

ప్రతిరోజు క్యారెట్‌ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..! అస్సలు నమ్మలేర

వామ్మో.. బొప్పాయిని వీటితో కలిపి అస్సలు తినకండి.. అలా చేస్తే..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..