మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే..
ఒకప్పుడు మట్టి పొయ్యిపైనే ఎక్కువగా వంట చేసేవారు. తర్వాత గ్యాస్ స్టవ్ వచ్చింది. దీంతో రెండు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ పై వంట సులభంగా అవ్వడంతో , చాలా మంది దీనికే ఎక్కువగా అలవాటు అయిపోయారు. కానీ ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మారింది. మార్కెట్‌లోకి రెండు కాదు, మూడు, నాలుగు, ఐదు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్‌లు కూడా అందుబాటులోకి రావడంతో, అందరూ వాటిపై వంట చేయడానికే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. కానీ ఇలా మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ పై వంట చేయడం అస్సలే మంచిది కాదు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5