అలాంటి చోటుకు ఆసలు వెళ్ళకండి, గౌరవం మొత్తం పోతుంది 

Prasanna Yadla

19 March 2026

Pic credit - Pixabay

చాణక్యుని నీతి ప్రకారం ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్లకూడదని చెబుతున్నారు.అవేంటి ఇక్కడ చూద్దాం..

చాణక్యుని నీతి

మీరు ఎక్కడైతే గౌరవం ఉండదో ఆ చోటుకు అస్సలు వెళ్ళకండి. పొరపాటున వెళ్తే ఆత్మగౌరవం దెబ్బతింటుంది.

ఆత్మగౌరవం దెబ్బతింటుంది

మీకు గుర్తింపు లేని చోట ఉండకండి. అలాంటి చోట మీకు ఎప్పటికి మంచి పేరు రాదు.

 గుర్తింపు లేని చోట ఉండకండి

మీ దగ్గర డబ్బులు తీసుకునే బంధువుల ఇంటికి పదే పదే వెళ్ళకూడదు. ఒక వేళ వెళ్తే మీ డబ్బు పోయే అవకాశం ఉంది.

 మీ డబ్బు పోయే అవకాశం ఉంది

మీ కష్టసుఖాలను పంచుకోలేని స్నేహితుల వద్దకు కూడా వెళ్ళకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. 

అలాంటి వారికి వెళ్లొద్దు

మిమ్మల్ని ప్రతి చిన్న దానికి భయపెట్టే వ్యక్తులు ఉండే ప్రదేశాలకు కూడా అస్సలు వెళ్ళకూడదు. 

అస్సలు వెళ్ళకూడదు

మీ ఆరోగ్యానికి, మీకు రక్షణ లేని చోట.. ఆ  ప్రాంతాలకు కూడా అస్సలు వెళ్ళకూడదు.

మీకు రక్షణ లేని చోట

ఇతరుల వ్యక్తిగత గొడవల్లో, లేదా భార్యాభర్తల మధ్యలోకి వెళ్లకూడదని చాణక్యుడు చెబుతున్నాడు.

వ్యక్తిగత గొడవల్లోకి..