Lalit Modi: ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ను పెళ్లిచేసుకున్న ఐపీఎల్‌ సృష్టికర్త ! .. నెట్టింట్లో హాట్‌టాపిక్‌గా మారిన ఫొటోలు..

Lalit Modi- Sushmitasen: ప్రపంచంలోనే అతిపెద్ద క్యాష్‌ రిచ్‌ క్రికెట్‌ లీగ్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL). ఎందరో యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చిన ఈ మెగా క్రికెట్‌ లీగ్‌కు ఆద్యుడెవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఆయనే లలిత్‌ మోడీ (Lalit Modi). ఐపీఎల్‌ సృష్టికర్తగా, ఛైర్మన్‌గా..

Lalit Modi: ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ను పెళ్లిచేసుకున్న ఐపీఎల్‌ సృష్టికర్త ! .. నెట్టింట్లో హాట్‌టాపిక్‌గా మారిన ఫొటోలు..
Lalit Modi
Follow us

|

Updated on: Jul 14, 2022 | 9:33 PM

Lalit Modi- Sushmitasen: ప్రపంచంలోనే అతిపెద్ద క్యాష్‌ రిచ్‌ క్రికెట్‌ లీగ్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL). ఎందరో యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చిన ఈ మెగా క్రికెట్‌ లీగ్‌కు ఆద్యుడెవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఆయనే లలిత్‌ మోడీ (Lalit Modi). ఐపీఎల్‌ సృష్టికర్తగా, ఛైర్మన్‌గా వ్యవహరించిన ఆయనకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ సుస్మితాసేన్‌ (Sushmitasen)ను ఆయన పెళ్లిచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించాడు. సుస్మితతో కలిసి సన్నిహితంగా దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఆయన.. ‘ మాల్దీవుల్లో షికార్లు కొట్టాక లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నా. నా బెటర్‌ హాఫ్‌ (సుస్మిత)తో కొత్త జీవితం ప్రారంభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. చంద్రునిపై తేలియాడుతున్నట్లు ఉంది ‘ అని ఈ పోస్ట్‌లో రాసుకొచ్చారు మోడీ. దీంతో ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

కాగా ఐపీఎల్‌ ఛైర్మన్‌గా వ్యవహరించిన లలిత్‌.. ఆ తర్వాత పూర్తిగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయాడు. దీంతో బీసీసీఐ అతనిని పదవి నుంచి సస్పెండ్ చేసింది. 2013 సంవత్సరంలో అతనిపై వచ్చిన ఆరోపణలన్నీ నిజమని నిరూపితమైంది. దీంతో క్రికెట్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో పాల్గొనకుండా BCCI అతనిపై జీవితకాల నిషేధం విధించింది.

ఇవి కూడా చదవండి

పెళ్లి చేసుకోలేదు.. జస్ట్ డేటింగ్ లో ఉన్నాం..

అయితే ఈ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే మరో పోస్ట్ షేర్ చేశారు లలిత్ మోడి. ‘మేం ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఇద్దరం డేటింగ్ లో ఉన్నాం.  ఏదో ఒకరోజు తప్పకుండా పెళ్లికుండా చేసుకుంటాం’ అని అందులో క్లారిటీ ఇచ్చారు.

సుస్మితా సేన్‌ విషయానికొస్తే మొదట్లో పాక్‌ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌తో ప్రేమలో పడింది.  వీరిద్దరూ కలిసి సహజీవనమూ  చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ బంధం పెళ్లిపీటలెక్కకుండానే పెటాకులైంది. కొన్నాళ్ల తర్వాత..  సుస్మిత సేన్‌ ప్రముఖ మోడల్‌ రోహ్‌మన్‌తో ప్రేమలో పడింది. అయితే  అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు