Khali Director: ‘గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంది’ కాళీ డైరెక్టర్ కు ఎదురు దెబ్బ..
వివాదాస్పద డైరెక్టర్ లీనా మణిమేకలైకు షాకిచ్చింది ఢిల్లీ కోర్టు. డైరెక్టర్ లీనా.. ప్రొడక్షన్ హౌస్ టూరింగ్ టాకీస్ కు తాజాగా సమన్లు జారీ చేసింది. ఆగస్టు 6న ఎట్టిపరిస్థితుల్లోనూ... విచారణకు హాజరు కావాలంటూ.. ఆదేశించింది.
వివాదాస్పద డైరెక్టర్ లీనా మణిమేకలైకు షాకిచ్చింది ఢిల్లీ కోర్టు. డైరెక్టర్ లీనా.. ప్రొడక్షన్ హౌస్ టూరింగ్ టాకీస్ కు తాజాగా సమన్లు జారీ చేసింది. ఆగస్టు 6న ఎట్టిపరిస్థితుల్లోనూ… విచారణకు హాజరు కావాలంటూ.. ఆదేశించింది. విచారణకు హాజరుకాని పక్షంలో తీవ్ర చర్యలుంటాయంటూ పేర్కొంది. ఇక గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చున్నారని అంటున్నారు.. లీనా చర్యలు చూసిన ఫిల్మీ క్రిటిక్స్. కాళీ మాత సిగెరెట్ తాగుతున్నట్టు ఉన్న ఫోటో వివాదాస్పదమైన క్రమంలోనే… తొలగించి ఉంటే సరిపోయేదని వారంటున్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆందోళన చేస్తున్న హిందూ సంఘాలకు సారీ చెబితే.. సమస్య అప్పుడే ముగిసేదని చెబుతున్నారు.అలా కాదని.. మరుసటి రోజు మరిన్ని వివాదాస్పద ఫోటోలను తన ట్విట్టర్‌లో షేర్ చేయడమే కోర్టు దాకా తెచ్చిందని బాహాటంగా చెబుతున్నారు. ఇలాంటి వ్యవహార శైలితో…డాక్యూమెంటరీలు తెరకెక్కించలేరని.. అన్ని వర్గాలను, పక్షాలను..దృష్టిలో ఉంచుకునే ఏదైనా చేయాలని సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!
Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?
Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

