AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటిపై.. జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచారం..?

సినీ ఫీల్డ్. పైకి ఎంత గ్లామర్‌గా కనిపిస్తుందో..లోపల అన్ని చీకటి కోణాలు ఉంటాయ్. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే అవకాశాన్ని ఎరగా చూసి..అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ప్రబుద్దులు ఈ ఫీల్డ్‌లో కోకొల్లలు. ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా హిందీ రియాలిటీ షోలలో యాక్ట్ చేసే ఓ నటి ఇటువంటి మోసానికే గురైంది. ఆమె చేస్తోన్న కార్యక్రమాల ద్వారా ఓ జూనియర్ ఆర్టిస్ట్ […]

నటిపై.. జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచారం..?
Ram Naramaneni
|

Updated on: Nov 17, 2019 | 1:35 PM

Share

సినీ ఫీల్డ్. పైకి ఎంత గ్లామర్‌గా కనిపిస్తుందో..లోపల అన్ని చీకటి కోణాలు ఉంటాయ్. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే అవకాశాన్ని ఎరగా చూసి..అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ప్రబుద్దులు ఈ ఫీల్డ్‌లో కోకొల్లలు. ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా హిందీ రియాలిటీ షోలలో యాక్ట్ చేసే ఓ నటి ఇటువంటి మోసానికే గురైంది.

ఆమె చేస్తోన్న కార్యక్రమాల ద్వారా ఓ జూనియర్ ఆర్టిస్ట్ సాన్నిహిత్యం పెంచుకున్నాడు. మంచివాడిగానే నటిస్తూ సదరు నటిపై కన్నేసాడు . అక్టోబర్ 13న పార్టీ ఉందంటూ ఓ హోటల్‌కి ఆమెను తీసుకెళ్లాడు. అనంతరం ఆమెకు డ్రగ్స్ ఇచ్చి..అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ప్రస్తుతం ఆ నటి గర్భవతి కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

జరిగిందేదో జరిగిపోయింది, పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా..అతడు నెక్ట్స్ డే నుంచి కనిపించడం మానేశాడు. ఈ విషయంపై ఆమె..జూనియర్ ఆర్టిస్ట్ తల్లిదండ్రులను అప్రోచ్ అయినప్పటికి..వారు కూడా ముఖం చాటేశారు. మోసపోయానని తెలుసుకున్న నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు 24 ఏళ్ల వినీత్ వర్మగా గుర్తించారు. ఎఫ్ఐఆర్ బుక్ చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు.

Follow Us
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేశాయ్..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేశాయ్..
మళ్లీ పెరిగిన సిగరెట్ ధరలు.. ఈ సారి ఎంతంటే..?
మళ్లీ పెరిగిన సిగరెట్ ధరలు.. ఈ సారి ఎంతంటే..?
దయచేసి నాకు సపోర్ట్ చేయండి.. పండు మాస్టర్ వీడియో..
దయచేసి నాకు సపోర్ట్ చేయండి.. పండు మాస్టర్ వీడియో..
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం