AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: భార్యపై ప్రేమతోనే చైన్​స్నాచింగ్​ వైపు.. ఏకంగా సెంచరీ కొట్టాడు.. కీలక విషయాలు

హైదరాబాద్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఉమేష్ ఖతిక్ ఎట్టకేలకు దొరికాడు. కానీ ఇప్పుడు ఎవరు విచారించాలి.. ఎక్కడ రిమాండ్ చేయాలనేది సస్పెన్స్‌గా మారింది.

Crime News: భార్యపై ప్రేమతోనే  చైన్​స్నాచింగ్​ వైపు.. ఏకంగా సెంచరీ కొట్టాడు.. కీలక విషయాలు
Chain Snatcher Umesh Kathik
Ram Naramaneni
|

Updated on: Jan 28, 2022 | 8:50 AM

Share

Chain Snatcher :గొలుసు దొంగతనాలలో ఆరితేరిన వ్యక్తి.. ఉమేష్‌ ఖతిక్‌(Umesh Kathik). ఇతడిది అహ్మదాబాద్‌(Ahmedabad). మంచినీళ్లు తాగినంత ఈజీగా చైన్ స్నాచింగ్ చేసేస్తాడు. వివిధ రాష్ట్రాల్లో 100కు పైగా గొలుసు చోరీలు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. మైనర్‌గా ఉన్నప్పుడే ఈ దారిని ఎంచుకున్నాడు. జైలుకెళ్లినా బుద్ది మారలేదు. బయటకు వచ్చాక వరుస చోరీలతో పోలీసులకు సవాల్ విసిరాడు. పోలీసు రికార్డుల ప్రకారం ఇతడి పేరు ఉమేష్‌ అలియాస్‌ లాలో గులాబ్జీ ఖతిక్‌. తాజాగా ఈ నెల 19న హైదరాబాద్‌(Hyderabad), సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో వరుసగా 5 గొలుసు దొంగతనాలు చేసి పారిపోయాడు. హైదరాబాద్ పోలీసులు పక్కా ఆధారాలతో సమాచారం ఇవ్వడంతో అహ్మదాబాద్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. అక్కడే గతంలో ఓ కేసు ఉండటంతో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచారు.  అయితే అతడు విచారణలో ఇంట్రస్టింగ్ విషయాలు వెల్లడించాడు. భార్యపై ప్రేమతోనే గొలుసు చోరీలు చేస్తున్నట్లు వెల్లడించాడు. చోరీలు చేసే సమయంలో ఎటువంటి ట్రాకింగ్ ఉండకుండా ఉండేందుకు సెల్‌ఫోన్లలోని సిమ్‌కార్డులు తీసివేస్తానని తెలిపాడు.

రాజస్థాన్‌, గుజరాత్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కూడా ఉమేష్‌ ఖతిక్‌పై కేసులున్నాయి. ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని ఇంట్రాగేట్ చేసేందుకు సిద్దమవుతున్నారు.  కాగా ట్రాన్సిట్‌ వారెంట్‌ అతడిని హైదరాబాద్‌ తీసుకొచ్చే వీలుంది. కానీ ప్రస్తుతం కరోనా తీవ్రత నేపథ్యంలో అతన్ని తీసుకురావాలా వద్దా అనే విషయంపై మన పోలీసులు సతమమతున్నారు. గతంలో ఉమేష్‌ ఇక్కడ ఏమైనా నేరాలు చేశాడా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.

Also Read:  ‘పాల’కూట విషం.. పా’పాల’ బైరవులు.. బ్రాండెడ్ మిల్క్ అని తెస్తే.. బ్రతుకంతా విషమే

Follow Us
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!