కర్నూలులో దారుణం..మహిళ ప్రాణం తీసిన రెడ్‌జోన్ ఆంక్షలు..
లాక్ డౌన్ ఆంక్షలు ఓ మహిళ ప్రాణాన్ని ఉసురు తీసుకున్నాయి. ఈ విషాదకర సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం ఓ మహిళను ఆమె కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. అయితే అక్కడి డాక్టర్లు రెడ్‌జోన్ ఏరియాకు చెందిన వారిని అడ్మిట్ చేసుకోబోమని తేల్చి చెప్పేశారు. దీనితో చేసేది ఏమీలేక తిరిగి ఇంటికి తీసుకెళ్లిన కొద్ది నిమిషాల్లోనే ఆమె మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి […]

లాక్ డౌన్ ఆంక్షలు ఓ మహిళ ప్రాణాన్ని ఉసురు తీసుకున్నాయి. ఈ విషాదకర సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం ఓ మహిళను ఆమె కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. అయితే అక్కడి డాక్టర్లు రెడ్‌జోన్ ఏరియాకు చెందిన వారిని అడ్మిట్ చేసుకోబోమని తేల్చి చెప్పేశారు. దీనితో చేసేది ఏమీలేక తిరిగి ఇంటికి తీసుకెళ్లిన కొద్ది నిమిషాల్లోనే ఆమె మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ మృతదేహంతో ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు.
Read More:
కొంపముంచిన వన్ బై టూ ఛాయ్… గుంటూరులో ఏకంగా 100 మందికి..
ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.!
లాక్‌డౌన్ 3.0.. జోన్లు వారీగా నిబంధనలు ఇవే..
గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు.. షాకింగ్ నిజాలు.!
ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కార్డుదారులకు 30 కిలోల ఉచిత బియ్యం..
షాకింగ్: సీఎం సెక్యూరిటీలో ముగ్గురికి కరోనా పాజిటివ్…
మసీదులో సామూహిక ప్రార్ధనలు.. అంతలోనే మహిళా తహశీల్దార్ ఎంట్రీ.. ఏం జరిగిందంటే.!