గుడ్ న్యూస్.. దేశంలో 10 వేల మంది కరోనాను జయించారు.

గుడ్ న్యూస్.. దేశంలో 10 వేల మంది కరోనాను జయించారు.

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 37,776 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 10,018 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీనితో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 26,535 ఉన్నాయి. అటు మహమ్మారి దాడికి 1223 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆఫీషియల్‌గా వెల్లడించింది. కాగా, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని జిల్లాలను కరోనా […]

Ravi Kiran

|

May 02, 2020 | 6:24 PM

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 37,776 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 10,018 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీనితో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 26,535 ఉన్నాయి. అటు మహమ్మారి దాడికి 1223 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆఫీషియల్‌గా వెల్లడించింది.

కాగా, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని జిల్లాలను కరోనా కేసుల తీవ్రత ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి మరోసారి లాక్ డౌన్‌ను రెండు వారాల పాటు పొడిగించింది. అయితే మే 4 నుంచి ఆరెంజ్, గ్రీన్ జోన్లలో పలు సడలింపులను ఇచ్చింది. రెడ్ జోన్లలో మాత్రం రూల్స్ మరింత కఠినంగా అమలు చేయాలని చూస్తోంది.

Read More:

కొంపముంచిన వన్ బై టూ ఛాయ్… గుంటూరులో ఏకంగా 100 మందికి..

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.!

లాక్‌డౌన్‌ 3.0.. జోన్లు వారీగా నిబంధనలు ఇవే..

గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు.. షాకింగ్ నిజాలు.!

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కార్డుదారులకు 30 కిలోల ఉచిత బియ్యం..

షాకింగ్: సీఎం సెక్యూరిటీలో ముగ్గురికి కరోనా పాజిటివ్…

మసీదులో సామూహిక ప్రార్ధనలు.. అంతలోనే మహిళా తహశీల్దార్ ఎంట్రీ.. ఏం జరిగిందంటే.!

గ్రేటర్‌లో కరోనా టెర్రర్.. పల్లీల వ్యాపారి ద్వారా ఏకంగా..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu