AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నా ఐదో టెస్ట్ నెగెటివ్… ష్యూర్’… సింగర్ కనికా కపూర్ హోప్

వరుసగా నాలుగోసారి కూడా కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్.. ఇక తన ఐదో టెస్ట్ ఫలితాలు నెగెటివ్ గా వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈమె లక్నో లోని సంజయ్ గాంధీ పీజీ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఆసుపత్రి నుంచి సోమవారం ఆమె తన హెల్త్ అప్ డేట్స్ ను తన అభిమానులకు తెలియజేశారు. తను ఆరోగ్యంగా ఉన్నానని, ఐసీయూలో లేనని స్పష్టం చేశారు. ‘నిద్రకు […]

'నా ఐదో టెస్ట్ నెగెటివ్... ష్యూర్'... సింగర్ కనికా కపూర్ హోప్
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 30, 2020 | 5:08 PM

Share

వరుసగా నాలుగోసారి కూడా కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్.. ఇక తన ఐదో టెస్ట్ ఫలితాలు నెగెటివ్ గా వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈమె లక్నో లోని సంజయ్ గాంధీ పీజీ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఆసుపత్రి నుంచి సోమవారం ఆమె తన హెల్త్ అప్ డేట్స్ ను తన అభిమానులకు తెలియజేశారు. తను ఆరోగ్యంగా ఉన్నానని, ఐసీయూలో లేనని స్పష్టం చేశారు. ‘నిద్రకు ఉపక్రమిస్తున్నా.. మీరంతా సురక్షితంగా (ఆరోగ్యంగా) ఉండండి.. నా ఆరోగ్యంపట్ల ఆందోళన వ్యక్తం చేసిన మీకు నా కృతజ్ఞతలు.. అయామ్ ఫైన్.. బహుశా నా ఐదో టెస్ట్ నెగెటివ్ అని వస్తుందని ఆశిస్తున్నా.. ‘ అని ఆమె పేర్కొంది. తన ఇంటికి వెళ్లి తన పిల్లలు, తన కుటుంబాన్ని కలుసుకునేందుకు వేచి ఉన్నానని, ఇంతకాలం వారిని మిస్ చేసుకున్నానని కనికా కపూర్ వెల్లడించింది.

‘సమయాన్ని ఎంత చక్కగా వినియోగించుకోవాలన్నది జీవితం నేర్పిస్తుంది.. జీవితపు విలువలను కాలం బోధిస్తుంది’ అనే ఓ సూక్తిని కూడా కనికా తన కామెంటుకు జోడించింది.

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. ప్రభుత్వం నుంచి సంక్రాంతి గిఫ్ట్
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. ప్రభుత్వం నుంచి సంక్రాంతి గిఫ్ట్
గిరిజన హక్కుల కోసం FRA డిజిటల్ ప్లాట్‌ఫామ్.. ఢిల్లీలో వర్క్‌షాప్!
గిరిజన హక్కుల కోసం FRA డిజిటల్ ప్లాట్‌ఫామ్.. ఢిల్లీలో వర్క్‌షాప్!
మహిళలు ఇది మీకే.. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఈ పనులు చేయకండి
మహిళలు ఇది మీకే.. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఈ పనులు చేయకండి
ఒక్క తప్పిదం.. 8ఏళ్ల శిక్ష.. డోపింగ్ ఉచ్చులో ఇద్దరు భారత ఆటగాళ్లు
ఒక్క తప్పిదం.. 8ఏళ్ల శిక్ష.. డోపింగ్ ఉచ్చులో ఇద్దరు భారత ఆటగాళ్లు
అంబానీయా మజాకా.! రూ. 91కే 28 రోజుల గోల్డెన్ ఆఫర్..
అంబానీయా మజాకా.! రూ. 91కే 28 రోజుల గోల్డెన్ ఆఫర్..
ఆయిల్‌ పుల్లింగ్‌ చేస్తే ఇన్ని లాభాలా? అందాల తారల రహస్యం ఇదేనట!
ఆయిల్‌ పుల్లింగ్‌ చేస్తే ఇన్ని లాభాలా? అందాల తారల రహస్యం ఇదేనట!
రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆ ఒక్క పని చేసుంటే బ్రతికేవాడు..
రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆ ఒక్క పని చేసుంటే బ్రతికేవాడు..
క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ఈ విషయాలు కనిపిస్తున్నాయా..? అలర్ట్
క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ఈ విషయాలు కనిపిస్తున్నాయా..? అలర్ట్
ఈ విధ్వంసం కనిపిస్తలేదా గంభీర్.. అరంగేట్రం ఛాన్స్ ఇంకెప్పుడు?
ఈ విధ్వంసం కనిపిస్తలేదా గంభీర్.. అరంగేట్రం ఛాన్స్ ఇంకెప్పుడు?
చిక్కన్నంటున్న చికెన్ ముక్క.. ముద్దదిగేదెలా అంటున్న నాన్‌వెజ్
చిక్కన్నంటున్న చికెన్ ముక్క.. ముద్దదిగేదెలా అంటున్న నాన్‌వెజ్