AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జెనీలియా దంపతుల కీలక నిర్ణయం.. సూపర్ అంటోన్న నెటిజన్లు

బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ జెనీలియా, రితేష్ దేశ్‌ముక్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా..

జెనీలియా దంపతుల కీలక నిర్ణయం.. సూపర్ అంటోన్న నెటిజన్లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 02, 2020 | 12:47 PM

Share

బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ జెనీలియా, రితేష్ దేశ్‌ముక్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో జెనీలియా ఓ వీడియోను పోస్ట్ చేసింది.

ఆ వీడియోలో.. రితేష్, జెనీలియా ఇద్దరూ కలిసి మాట్లాడారు. ఆర్గాన్స్ డొనేషన్ గురించి మేము ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం. కానీ ఇప్పటివరకూ కుదరలేదు. ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా మేము మా అవయవాలను దానం చేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. మీరు వేరొకరికి ఇవ్వగలిగిన గొప్ప బహుమతి ఇది తప్ప మరొకటి ఉండదు. కాబట్టి మీరు కూడా ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రండి అంటూ వీడియోలో పేర్కొన్నారు జెనీలియా, రితేష్ జంట. కాగా ఈ పోస్టుకు నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More:

లాక్‌డౌన్ భయం.. సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్..

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫ్రీగా లాప్‌టాప్స్, ఫోన్స్..

Follow Us
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..
ఐపీఎల్ 2026లో తేలిపోతున్న కేకేఆర్ స్టార్ స్పిన్నర్
ఐపీఎల్ 2026లో తేలిపోతున్న కేకేఆర్ స్టార్ స్పిన్నర్